కండోమ్ పట్టుకొని రిపోర్టింగ్ చేస్తున్న లేడీ జర్నలిస్ట్.. కారణం తెలిస్తే నవ్వుతారు!

సాధారణంగా కండోమ్ అనేది బెడ్రూమ్‌లో మాత్రమే కనిపిస్తుంది.అయితే తాజాగా ఒక మహిళా రిపోర్టర్ మాత్రం కండోమ్ పట్టుకొని ఊర్లన్నీ తిరుగుతోంది.

 The Lady Journalist Who Is Reporting With A Condom If You Know The Reason, You-TeluguStop.com

ఆ కండోమ్‌తోనే రిపోర్టింగ్ చేస్తూ అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.ఎందుకు ఆమె ఎలా చేస్తుంది? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గత కొద్ది రోజులుగా అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో జనాలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు జర్నలిస్టులు.కాగా NBC2 ఛానల్‌కి చెందిన మహిళా జర్నలిస్టు తన మైక్‌కి కండోమ్ కట్టింది.

 The Lady Journalist Who Is Reporting With A Condom If You Know The Reason, You-TeluguStop.com

దాన్ని చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.ఈ మహిళ లైవ్ రిపోర్టింగ్‌లో కండోమ్ చూపిస్తుందేంటి? అని అవాక్కవుతున్నారు.అయితే ఈ విషయంపై ఆ లేడీ జర్నలిస్ట్ స్పందించింది.

“నా మైక్రోఫోన్‌పై తొడిగిందేంటని చాలామంది అడుగుతున్నారు.నిజానికి ఇది మీరు అనుకున్నట్లే ఒక కండోమ్.దీనిని వాడటం వల్ల మైక్రోఫోన్ అనేది వర్షంలో తడవదు.కండోమ్ మైక్‌కి ఒక ప్రొటెక్షన్‌గా పనిచేస్తుంది.అందుకే దీనిని వాడేస్తున్నా” అని చెప్పుకొచ్చింది.

దాంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.ఎవరైనా కవర్ లేక ఇంకేదైనా వాడతారు కానీ ఏకంగా ఇలా కండోమ్స్ వాడతారా? అని మరికొంతమంది తెగ నవ్వుకుంటున్నారు అదే మన తెలుగు ఛానల్ వారు ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇంకేమైనా ఉందా అని మరి కొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube