ఎట్టకేలకు అతన్ని పెళ్లాడిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లేడీ కమెడియన్ విద్యులేఖ.తన నటనతో అందరి మన్ననలను అందుకుంటూ.అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరణ పొందారు.ఒకప్పుడు బొద్దుగా ఉండే విద్యుల్లేఖ ప్రస్తుతం శరీరాకృతిపై దృష్టి పెట్టింది.జిమ్‌లో కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది.బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తోన్న ఈమెపై.

 Lady Comedian Vidyullekha Married To Fitness Expert Sanjay, Actress, Vidyullekha-TeluguStop.com

నెటిజన్లు కామెంట్ చేయడం తెలిసిన విషయమే.

ఇటీవల తన మేకోవర్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకొని… తన ఫిట్‌నెస్‌ పై ఎంతో ఎమోషనల్‌గా ఒక నోట్‌ని కూడా విద్యుల్లేఖ రాసింది.

ఇదిలా ఉండగా ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణుడు సంజయ్‌తో పరిచయం ప్రేమగా మారడంతో వారు వివాహం వైపు అడుగులు వేశారు.ఆగష్టులో 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విద్యుల్లేఖ.

పెళ్లి తేదీని మాత్రం ప్రస్తావించలేదు.

Telugu Actress, Fitness, Fitness Sajnay, Lady, Married, Marrige-Movie

కాగా కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సెప్టెంబర్ 9వ తేదీ వీరి వివాహక వేడుక జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.ప్రస్తుతం బరువు తగ్గడంతో… మారిన రూపంతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని చెబుతున్నారు.కాగా… ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా? అన్నది విద్యు ల్లేఖ వెల్లడించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube