టైటానిక్ తరవాత అతి గొప్ప సినిమా ఇదే.

భారత్ బాక్సాఫీస్ వ‌ద్ద హాలీవుడ్ చిత్రం ‘ది జంగిల్ బుక్‌’ దుమ్ము దులిపేస్తోంది.అద్భుత గ్రాఫిక్స్‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి భార‌తాభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

 The Jungle Book Beats Titanic Records-TeluguStop.com

దేశంలో ఏ హాలీవుడ్ చిత్రానికీ రానంత రెస్పాన్స్ ‘ది జంగిల్ బుక్’ ద‌క్కించుకుంది.ఈ చిత్రానికి భార‌త్ నుంచి కాసుల వ‌ర్ష‌ల కురుస్తోంది.

భార‌త మార్కెట్లో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో గ‌త నెల‌ 8వ తేదీన‌ విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హాలీవుడ్ చిత్రం రాబ‌ట్ట‌లేనంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.ఇప్ప‌టికే 148 కోట్ల రూపాయలను వ‌సూలు చేసిన ‘ది జంగిల్ బుక్’ మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రాబట్టే దిశ‌గా దూసుకెళుతోంది.

ఈ సినిమా హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ అందించిన విష‌యం తెలిసిందే.సాహసం, వినోదం అంశాలతో ఈ సినిమా కథ తెర‌కెక్కింది.

టైటానిక్ తరవాత ఇండియా లో ఇంత గ పాపులర్ అయ్యి కలక్షన్ లు రాబడుతున్న సినిమా ఇదే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube