సినిమాల మీద జబర్దస్త్ పంచ్..!

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో జబర్దస్త్ షో సూపర్ పాపులర్ అయిన విషయం తెలిసిందే.దాదాపు 8 ఏళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కామెడీతో అలరిస్తున్న ఈ షోలో అప్పుడప్పుడు కొన్ని పంచులు ఆడియెన్స్ ని ఆలోచనలో పడేస్తాయి.

 Jabardast Punch To Movies Success Meet Chalaki Chanti Team Details, Jabardasth S-TeluguStop.com

అంతేకాదు కొన్ని స్కిట్స్.కొన్ని పంచులు నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటాయి.

షో నడవాలంటే వాటిని పట్టించుకోనవసరం లేదు.లేటెస్ట్ గా జబర్దస్త్ లో చలాకీ చంటి టీం సినిమాల మీద పంచ్ వేశాడు.

సినిమాల సక్సెస్ మీట్ ల పై చంటి టీం కామెడీ చేసింది.

సినిమా సక్సెస్ అయ్యింది లేనిది చిత్రయూనిట్ పెట్టే సక్సెస్ మీట్ ని బట్టి అర్ధమవుతుందని చంటి టీం మెంబర్ అంటాడు.

అదెలా అంటే సినిమా రిలీజైన రోజే ఈవెనింగ్ కల్లా సక్సెస్ మీట్ పెడితే ఆ సినిమా పోయినట్టే అని.సినిమా నిజంగా సక్సెస్ అయితే రిలీజ్ అయిన 2, 3 రోజులకు సక్సెస్ మీట్ పెడతారని అన్నాడు.ఓ విధంగా చలాకీ చంటి స్కిట్ లో చెప్పిన ఈ విషయం కరెక్టే కానీ సినిమాల మీద ఈ పంచ్ ఆడియెన్స్ కు ఎంటర్టైన్ చేసినా మేకర్స్ ని మాత్రం ఇబ్బంది పెడుతుంది.

Jabardast Punch To Movies Success Meet Chalaki Chanti Team Details, Jabardasth Show, Tollywood, Movies Success Meet, Chalaki Chanti Skit, Tollywood Movies, Jabardasth Punch - Telugu Chalakichanti, Show, Jabardasth Show, Meet, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube