ఇనుప నాగలి గొంతులోకి దిగి.. యువకుడి మృతి  

suryapet, accident, man, die - Telugu Accident, Die, Man, Suryapet

పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరాలతో వెళ్తున్నట్రాక్టర్ ఢీకొని, ఇనుప నాగలి ఓ యువకుడి గొంతుకు బలంగా గుచ్చుకుపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం జంక్షన్ లో చోటు చేసుకుంది.

TeluguStop.com - The Iron Plow Went Down His Throat The Young Man Died

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తెలంగాణ సూర్యపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

TeluguStop.com - ఇనుప నాగలి గొంతులోకి దిగి.. యువకుడి మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

బంధువులను కలిసి అత్తారింటికి వెళ్తున్న యువకుడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్ అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లాడు.

అక్కడి బంధువులను కలిసి రాత్రి అత్తగారింటికి వెళ్దామనుకున్నాడు.అత్తగారి ఊరైన సూర్యపేట జిల్లా ఆత్మకూర్ కు బైక్ బయలు దేరాడు.

***

పొలం పనులు ముగించుకుని ఓ ట్రాక్టర్ ఆత్మకూర్ మండలం బోట్యాతండా నుంచి తిర్మలాయపాలెం మండలం సోలిపురంకు వెళ్తుంది.

ట్రాక్టర్ ఇంజిన్ కు మించి వెనుకవైపు పొడవైన ఇనుప నాగలి అడ్డంగా ఉంచారు.

రాత్రి కావడంతో ఎదురుగా వస్తున్న సంతోష్ కు చీకట్లో నాగలి కనబడకపోవడంతో నాగలి సంతోష్ గొంతులో దిగింది.కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడు.

ఎస్ఐ గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నాడు.సంతోషం మరణవార్త విని అతని కుటంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు.

#Accident #Suryapet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Iron Plow Went Down His Throat The Young Man Died Related Telugu News,Photos/Pics,Images..