అక్కడ మాయమైన సూర్యుడు... ఇక చిమ్మ చీకటే

ఒక్కసారిగా మనకు పగటి పూట సూర్యుడు కనబడకపోయి మొత్తం చీకటిగా మారితే ఏం జరుగుతుంది.ఏంటి ఇదేం ప్రశ్న సూర్యుడు ఎందుకు మాయమవుతాడు, పగటి పూట చీకటిగా ఎందుకుంటుందని అనుకుంటున్నారా అవును అక్కడ ఎక్కువ వేడిగా ఉండే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ మొత్తం చీకటిగా మారుతుందట ఆదేమీటన్నది ఒకసారి చూద్దాం బ్రెజిల్ దక్షిణ భాగంలోని బ్రెజిలియన్ దుబాయ్ నగరంలో ప్రఖ్యాత బీచ్ ప్రాయియా సెంట్రల్ ఉంది ఈ నగరానికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది ఆ బీచ్ చుట్టూ ఆకాశాన్నంటే ఎత్తైన భవనాలు ఉంటాయి.

 The Illusory Sun Was There   And It Was Getting Dark  Viral News,brajel,south A-TeluguStop.com

ఈ భవనాల వల్ల ప్రామాయి బీచ్ లో మధ్యాహ్నం రెండు గంటల నుండే సూర్యాస్తమయవాతావరణం ఏర్పడుతుంది.దీనికి ప్రధానమైన కారణం దక్షిణ అమెరికా ఖండంలోని పది ఎత్తైన భవనాలలో ఆరు ఈ ప్రాయియా సెంట్రల్ బీచ్ చుట్టు ప్రక్కలే ఉన్నాయి.

ఈ భవనాల ఎత్తు, అదేవిధంగా భవనాల పరిమాణం వలన అక్కడ సూర్యుడు కనబడకుండా పోయాడు.ఆ భవనాలు మొత్తం సూర్యుడిని కమ్మేస్తుoడడంతో అక్కడ చీకటిగా మారుతోంది.ఇప్పుడు ఈ బీచ్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఏది ఏమైనా ఇప్పుడు ఈ బీచ్ గురించి అందరూ చర్చించుకోవడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube