భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసిన ఐకాన్ స్టార్?

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ ఘనంగా తన పుట్టినరోజు వేడుకలను జరిపారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో కేక్ కట్ చేయించడమే కాకుండా తనకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు.

 The Icon Star Who Celebrated His Wife's Birthday In A Grand Way, Icon Star ,wif-TeluguStop.com

ఇలా తన భార్యతో కేక్ కట్ చేయించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే క్యూటీ అంటూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.

ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయంలో బన్నీ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 The Icon Star Who Celebrated His Wife's Birthday In A Grand Way, Icon Star ,wif-TeluguStop.com

ఇలా తన కుమారుడు కుమార్తె భార్యతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన అల్లు అర్జున్ అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లు అర్జున్ తన భార్య స్నేహ పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు.ప్రేమించుకొని 2011వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

ఇకపోతే సినిమాల పరంగా అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.అల్లు అర్జున్ కు ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తన భార్య పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.

ఇక సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో ఎంతో మంచి విజయం అందుకున్న

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube