బిగ్ బాస్ 5 హోస్ట్ మారుతున్నాడా.. నాగ్ ప్లేస్ లో వచ్చేది ఎవరంటే..!

నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో త్వరలో మరో సీజన్ కు రెడీ అవుతుంది.బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఇప్పటికే నిర్వాహకులు కంటెస్టంట్స్ ను సెలెక్ట్ చేసేశారు.

 Host Change For Biggboss Telugu Season 5, Bigg Boss, Bigg Boss 5, Bigg Boss Host-TeluguStop.com

త్వరలోనే షో కూడా స్టార్ట్ చేస్తారని తెలుతుంది. సీజన్ 3, 4 చేసిన కింగ్ నాగార్జునే ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తారని అనుకున్నారు.

కాని చివరి నిమిషంలో డెశిషన్ మార్చుకున్నారట బిగ్ బాస్ టీం.నాగ్ వల్ల షో బాగానే నడుస్తున్నా ఇంకా బెటర్ మెంట్ కోరుతున్నారట.అదీగాక నాగార్జున కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అయన ప్లేస్ లో వేరే స్టార్ ను హోస్ట్ గా తీసుకుంటున్నారట.

ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా వచ్చేది ఎవరు అంటే ఇంకెవరు మన భళ్లాలదేవా దగ్గుబాటి రానా అని తెలుస్తుంది.

త్వరలోనే కర్టైన్ రైజర్ మీట్ జరగబోతుందని అంటున్నారు.నాగ్ ప్లేస్ లో రానా ఈ సీజన్ హోస్ట్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

Telugu Biggboss, Biggboss Season, Biggboss Telugu, Biggbosstelugu, Nagarjuna, Ra

ఆల్రెడీ రానా కూడా నెంబర్ 1 యారీ షో హోస్ట్ గా సక్సెస్ అయ్యాడు.అయితే బుల్లితెర మీద రానా చేసే షో ఇదే మొదటిది అవుతుంది.మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube