అమెరికాలో ఎరక్క పోయి..ఇరుక్కు పోయింది..  

The Home Working Woman Stuck In Lift In America-

అమెరికాలో ఓ యువతి ఓ కోటీశ్వరుడు ఇంట్లో పని చేస్తోంది.ఆమె ఎప్పటి లాగానే శుక్రవారం ఆ బిలినియర్ ఇంట్లో పని చేసిన తరువాత లిఫ్ట్‌లో కిందికి దిగడానికి ప్రయత్నించింది.కాని ఆమె కిందకి దిగుతున్న సమయంలో ఒక్క సారిగా లైఫ్ మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది.

The Home Working Woman Stuck In Lift In America--The Home Working Woman Stuck In Lift America-

ఆమె ఎంతగా కేకలు వేసినా ఆమె పిలుపు ఎవరికీ వినిపించలేదు.దాంతో ఆ లిఫ్ట్ మధ్యలోనే మూడు రోజులు ఉండిపోయింది

చివరకు ఓ కొరియర్ డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది.దాంతో ఆ కోటీశ్వరుడి ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.ఆ లిఫ్ట్ లో ఉన్న మహిళని చూసి షాక్ తిన్నారు.ఎందుకంటే

ఇన్నిరోజులుగా ఆమె లిఫ్ట్ లోనే ఉంది ఏకంగా మూడు రోజుల పాటు ఎలాంటి అన్నం ,మంచినీళ్ళు లేకపోవడంతో ఆమె బాగా నీరసానికి లోనయ్యింది.అయితే ఈ ఘటన ఎలా జరిగింది.ఒక్క సారిగా లిఫ్ట్ ఎందుకు ఆగింది.మూడు రోజులు ఆ లిఫ్ట్ కడలేక పోయినా ఎందుకు పట్టించుకోలేదు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.