ధోనితో నా సంబంధం ఎక్కువ కాలం లేదంటున్న హీరోయిన్..!

క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.సినిమా హీరోల కన్నా టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 The Heroine Who Has Not Had A Relationship With Dhoni For A Long Time-TeluguStop.com

అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే ఆలోచన ఎలా ఉంది.క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయి.

ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు.వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు.

 The Heroine Who Has Not Had A Relationship With Dhoni For A Long Time-ధోనితో నా సంబంధం ఎక్కువ కాలం లేదంటున్న హీరోయిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఆ మధ్య ఓ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడు.ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి 2008లో లక్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.

ఆ సమయంలో ధోనీ, లక్ష్మీరాయ్ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

ధోని మైదానం వెలుపల పెద్దగా మాట్లాడటం లేదు.

రాయ్ లక్ష్మి బాలీవుడ్‌లో జూలీ -2, అకిరా వంటి చిత్రాల్లో చేసింది.ఇది కాకుండా సౌత్‌లో 50 కి పైగా చిత్రాల్లో కనిపించింది.

ధోనితో ఆమెకు ఉన్న సంబంధం 2008 కి దగ్గరలో ఉన్నట్లు సమాచారం.అప్పుడు ఆమె చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్రాండ్ అంబాసిడర్.

ఆ సమయంలోనే ఆమె ధోనిని కలిసింది.ఆ సమయంలో ధోని ఒకసారి బెంగళూరు వెళ్ళిన తరువాత రాయ్ లక్ష్మిని కలవడానికి చెన్నై వెళ్ళాడని తెలిసింది.45 రోజుల్లో ధోని నాలుగుసార్లు చెన్నైకి వెళ్లినట్లు తెలిసింది.ప్రతిసారీ రాయ్‌ను కలవడానికి వెళ్ళాడు.

కానీ ఒక సంవత్సరంలోనే ఇద్దరూ విడిపోయారు.తరువాత ధోని చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని వివాహం చేసుకున్నాడు.

అదే సమయంలో రాయ్ లక్ష్మికి కూడా మూడు నాలుగు వ్యవహారాలు ఉన్నాయి.ఇప్పుడు వీరి వ్యవహారం మొత్తం సద్దుమనిగింది.

#MS.Dhoni #Sports #Leggal Affair #Maahi #Fake R Real

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు