కుక్క తోక పట్టుకుని సముద్రం ఈదిన హీరో.. ఎవరంటే?

ఎవరైనా సాహసాలు చేయాలని అనుకుంటుంటారు.అది ఎంత కష్టమైనా సాధించాలనే ప్రయత్నం చేస్తుంటారు.

 The Hero Who Grabs The Dog Tail And Swims In The Sea, Sea, Swimming, Dog, Hero-TeluguStop.com

ఇక అలాంటి సాహసమే ఓ హీరో చేయగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.ఇంతకీ తాను చేసిన సాహసం ఏంటంటే.

నడి సముద్రంలో ఎగిసిపడుతున్న కెరటాల మధ్య ఉండటం.దీంట్లో సాహసం ఏంటి అనుకుంటున్నారా.

అసలైన సాహసం ఇక్కడే ఉంది.ఒక కుక్కతోక పట్టుకొని సముద్రంలో ఈదాడు ఆ హీరో.

ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.ఇంకెవరు మన టాలీవుడ్ హీరో మంచు మనోజ్.

ఎత్తున ఎగిసి పడే అలలు మధ్య.ఒక చిన్న సర్ఫింగ్ ప్యాడ్ ని వేసుకుని దానిపై నిలబడి మంచు మనోజ్.ఓ ఫన్నీ వ్యాఖ్యను ” చూడండి నాతో ఎవరు సర్ఫింగ్ చేస్తున్నారో.హగ్గింగ్ ఫేస్ రెడ్ హార్ట్ మీ జోయా( కుక్క పేరు) అండ్ సీ.పెట్స్ ఆర్ ది బెస్ట్ జోయా.బీచ్ అంటూ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాతో సొంత బ్యానర్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

-Movie

అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా గత ఏడాదే విడుదల చేయగా.ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట‌్ లు మాత్రం కనబడడం లేదు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా.

అందులో మూడు ముఖ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అందులో మొఖం గంభీరంగా, మరో ముఖం నవ్వుతూ, మరొక ముఖం అరుస్తూ ఉన్నట్లుగా విడుదల చేశారు.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి విషయాలు బయటకు రాకపోగా.ఈ సినిమా గురించి ప్రేక్షకులు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube