చిరంజీవి సరసన నటించి ఆహా అనిపించిన టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో కొనసాగుతూ టాలీవుడ్ టాప్ హీరోలలో మొదటి స్థానంలో ఉన్నాడు.

 Here Are The Top 10 Heroines Who Acted With Megastar Chiranjeevi Details, Chira-TeluguStop.com

ఇక ఈయన నటించిన సినిమాలన్ని చాలా వరకు మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఈయన సినిమాలలో నటించడానికి నటీనటులు కూడా ఆరాటపడుతుంటారు.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలతో పోటీ గా దూసుకెళ్తున్నాడు.ఇదిలా ఉంటే ఈయన సరసన నటించి ఆహా అనిపించిన పదిమంది హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

రాధా:

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన అలనాటి తార రాధ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా నిలిచింది.ఈమె చిరంజీవితో నటించి మంచి సక్సెస్ అందుకుంది.పైగా ఈ జంటకు అభిమానం కూడా ఏర్పడింది.

విజయశాంతి:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే ఈమె నటన అలా ఉంటుందన్నమాట.దాదాపు 180 సినిమాలలో నటించగా అందులో 19 సినిమాలు చిరంజీవి సరసన నటించింది.వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ లను అందుకున్నాయి

రాధికా:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

తెలుగు సినీ నటి రాధిక శరత్ కుమార్ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ తరం సినిమాలలో కూడా సహాయ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది.ఇక ఈమె కూడా చిరంజీవి సరసన ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదా ను సొంతం చేసుకుంది.

సిమ్రాన్:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ తమిళ నటి సిమ్రాన్ గురించి, తన అందం గురించి అందరికీ తెలిసిందే.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఒకేసారి చిరంజీవి సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత కూడా చిరంజీవి సరసన అవకాశాలు సొంతం చేసుకుంది.

సుహాసిని:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

తెలుగు సినీ నటి సుహాసిని తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె కూడా ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా నిలిచింది.ఇక ఈమె చిరంజీవి సరసన దాదాపు 11 సినిమాలలో నటించింది.ఎక్కువగా చిరంజీవి సరసన నటించినందుకు మంచి పేరు సొంతం చేసుకుంది.

భాను ప్రియ:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

సినీ నటి, డాన్సర్ భానుప్రియ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎన్నో సినిమాలలో నటించిన ఈమె సహాయ పాత్రలలో కూడా అద్భుతంగా మెప్పించింది.ఇదిలా ఉంటే ఈమె చిరంజీవి సరసన నటించి ఆయనతో చేసిన డాన్సులు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి.

సోనాలి బింద్రే:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

భారతీయ సినీ నటి సోనాలి బింద్రే ప్రతి ఒక్క స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక ఈమె మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.చిరంజీవి సరసన శంకర్ దాదా సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

రమ్యకృష్ణ:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

తెలుగు సినీ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఏ పాత్రకైనా ప్రాణం పోసేలా నటిస్తుంది రమ్యకృష్ణ.స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరును సంపాదించుకుంది.ఇక ఈమె కూడా చిరంజీవి సరసన నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

సుమలత:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

తన అందంతో అప్పట్లోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నటి సుమలత.ఈమె కూడా దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో నటించింది.ఇక ఈమె చిరంజీవి సరసన నటించగా తనకు మరింత క్రేజ్ అందింది.

కాజల్:

Telugu Chiranjeevi, Top, Kajal Agarwal, Radha, Radhika, Ramya Krishna, Simran, S

అలనాటి తారల తోనే కాకుండా ఈ తరం ముద్దుగుమ్మలతో చిందులేసిన నటీమణులలో కాజల్ మొదటి స్థానంలో ఉంది.చిరంజీవి తో నటించిన కాజల్ కు హోదా అనేది మరింత పెరిగింది.దీంతో తాను మరోసారి చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube