'నేను రోజు బ్యాగ్ లో కండోమ్ పెట్టుకెళ్తా. ఎందుకంటే.?'అంటూ ఓ అమ్మాయి పంపిన ఈ మెసేజ్ చుస్తే కన్నీళ్లొస్తాయి.!  

The Heart Touching Softwear Girl Painful Story-

My name is education. As always go to the office and return .... So that's the software job ... until the end of the day, the time crossed the 10th. I started to walk fast as the cue fell. Meanwhile, three teenagers who were intoxicated alcohol came along me. Even after trying to escape, they had to tie the deer to the tiger.

.

At that time my phone would ring. Phone from our home. Our parents were terrified that I was late. But I can not imagine that I was in such a big danger. The phone is lift and Anna did not listen to those loudspeakers. They fell like the beasts. I started recording the phone from my bag and started recording. Meanwhile in my bag they found the condom. I started bitching myself. Girl wanted me to envy .. .

I cry out and cry only to them ... how are you raping me? But please use that condom use. Rape without condom is a risk to life. If I use condoms, my chastity is gone. Otherwise it will get lost. But it is not cold. Chaste is the attribute. My attribute is never reached. I have been raped and I do not feel like an unreasonable suicide. My ambition is to get a good ranking in civil services. Live for my ambition. Now the neighbors will stand up to the courage to speak up with the courage. Now tell this girl who is not protected by the girl in the bag I'm going to turn to the condom. .

నా పేరు విద్య. ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లి తిరిగివస్తున్నాను…. చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాబట్టి…డ్యూటీ ముగిసేవరకు టైమ్ రాత్రి 10 దాటింది.చినుకులు పడి ఉండడంతో ఫాస్ట్ గా నడవడం మొదలు పెట్టాను...

'నేను రోజు బ్యాగ్ లో కండోమ్ పెట్టుకెళ్తా. ఎందుకంటే.?'అంటూ ఓ అమ్మాయి పంపిన ఈ మెసేజ్ చుస్తే కన్నీళ్లొస్తాయి.!-The Heart Touching Softwear Girl Painful Story

ఇంతలో మద్యం మత్తులో ఉన్న ఓ ముగ్గురు యువకులు నా వెంట పడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి పులికి జింక చిక్కినట్టు వారికి లొంగవలసి వచ్చింది.

ఆ సమయంలో నా ఫోన్ రింగ్ అవుతుంది. మా ఇంటి నుండి ఫోన్.

మా తల్లితండ్రులు నాకేమైందో ఆలస్యమైంది అని కంగారు పడుతూ ఫోన్ చేసారు. కానీ నేను ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నానని ఊహించలేకపోయారు. ఫోన్ లిఫ్ట్ చేస్తా అన్నా కూడా ఆ కామాంధులు వినలేదు..

మృగాలులాగా మీద పడ్డారు. నా బ్యాగ్ లో నుండి ఫోన్ తీసి రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతలో నా బ్యాగ్ లో వారికి కండోమ్ దొరికింది.

నన్ను బిచ్ అనడం మొదలు పెట్టారు. నన్ను కాల్ గర్ల్ అనుకోని ఎంజాయ్ చేయాలనుకున్నారు.

వారిని ఏడుస్తూ నేను బతిమాలింది ఒక్కటే…మీరు ఎలాగో నన్ను రేప్ చేస్తారు. కానీ ప్లీజ్ ఆ కండోమ్ ఉపయోగించండి అని బతిమిలాడా.

కండోమ్ లేకుండా రేప్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. కండోమ్ వాడితే నా శీలం మాత్రమే పోతుంది. లేదంటే ప్రాణమే పోతుంది...

అయినా శీలం అంటే ఇది కాదు. శీలం అంటే గుణం. నా గుణం ఎప్పటికి చేరగదు.

రేప్ చేసారని నేను చెడిపోయిన దానిని అనుకోని ఆత్మహత్య లాంటివి చేసుకోను. సివిల్ సర్వీసెస్ లో మంచి రాంక్ సాదించాలన్నది నా ఆశయం. నా ఆశయం కోసం బతుకుతా.

ఇరుగుపొరుగు వారు సూటి పోటీ మాటలన్నా ధైర్యంగా ఎదురుకుంటా.

ఇప్పుడు చెప్పాలండి ఆడపిల్లకి రక్షణ లేని ఈ సమాజంలో నేను హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్ పెట్టుకొని తిరగడం తప్పా.?