అత్యంత విషమంగా వైద్య విద్యార్ధిని ఆరోగ్య పరిస్థితి

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.కాగా ప్రస్తుతం బాధిత విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స కొనసాగుతుంది.

 The Health Condition Of The Medical Student Is Extremely Serious-TeluguStop.com

అవయవాలు దెబ్బతినడంతో పాటు ప్రీతికి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది.బాధితురాలికి అవయవాలు చాలా వరకు పని చేయడం లేదని, అంతేకాకుండా బీపీ కూడా సరిగ్గా మెయింటైన్ అవ్వడం లేదని వైద్యులు చెప్పారని సమాచారం.

కాగా ఇప్పటివరకు ప్రీతికి మూడు సార్లు సీపీఆర్ చేశారు.అయితే సీనియర్ డాక్టర్ల వేధింపులు తాళలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube