ప్రధాని మోడీ కి ఆ దేశ అధినేత ఆహ్వానం..!!  

the head of state invited prime minister modi , modi, boris johnson, india, britain - Telugu Boris Johnson, Britain, India, Modi

G7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీ ని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.ప్రతిసారి వివిధ దేశాల్లో జరగగా ఈసారి మాత్రం బ్రిటన్ దేశంలో ఈ సదస్సు జరగనుంది.

TeluguStop.com - The Head Of State Invited Prime Minister Modi

కాగా జరగబోయే G7 ఈ సదస్సులో ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలకు బ్రిటన్ దేశం ఆహ్వానం పంపింది.

ఇదిలా ఉంటే ఉన్న కొద్ది అంతర్జాతీయ వేదికలపై ఇండియా ప్రభావం పెరుగుతుంది.

TeluguStop.com - ప్రధాని మోడీ కి ఆ దేశ అధినేత ఆహ్వానం..-Political-Telugu Tollywood Photo Image

అంతర్జాతీయంగా వివిధ కూటముల శిఖరాగ్ర సమావేశాలకి రావలసిందిగా ఇండియాకు ఆహ్వానాలు అందడం విశేషం.తాజాగా ఈ ఏడాది గ్రూప్ సెవెన్ జరిగే సదస్సుకు ఇండియాకు ఆహ్వానం అందటం జరిగింది.

అంతర్జాతీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు G7 గా కూటమి కట్టాయి.అయితే వచ్చే జూన్ మాసంలో ఈ సారి బ్రిటన్ దేశంలో ఈ సదస్సు జరగనుంది.

ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోడీ కి ఆహ్వానం అందించారు.కాగా ఈ సదస్సులో కరోనా వైరస్ ప్రభావం వలన ఎదురవుతున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, సాంకేతిక పరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చ జరగనుందని సమాచారం.

#Boris Johnson #Modi #India #Britain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు