యాత్రలో భాగంగా నూజివీడు నుండి బత్తులవారిగూడెం గ్రామం వరకు భారీగా తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు.ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్.
స్టేజి పైన ఉన్న పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు గాయపడిన వారిలో గన్ని వీరాంజనేయులు అనుచరులకు స్వల్ప గాయాలు.