కుక్కను కాపాడేందుకు పెళ్లిని సైతం ఆపేసిన వరుడు.. వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ ఒక వీధి కుక్కను కాపాడాడు.

 The Groom Even Stopped The Wedding To Save The Dog Video Goes Viral , Dog, Bride, Groom, Viral Latest, Viral News, Social Media, Dog Savings-TeluguStop.com

కుక్కను రక్షించేందుకు అతడు తన వెడ్డింగ్ ని కూడా కాసేపు ఆపేశాడు.అలా కుక్క ప్రాణాలను కాపాడి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

యానిమల్స్ లవర్స్ ఈ వరుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 The Groom Even Stopped The Wedding To Save The Dog Video Goes Viral , Dog, Bride, Groom, Viral Latest, Viral News, Social Media, Dog Savings-కుక్కను కాపాడేందుకు పెళ్లిని సైతం ఆపేసిన వరుడు.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైరల్ అవుతున్న వీడియోలో ఒక నది చాలా ఉదృతంగా ప్రవహించడం చూడొచ్చు.

అయితే ఈ నది ప్రవాహానికి ఒక ప్రహరీ గోడ కట్టారు.ఇదే గోడ ఎక్కి ఒక ప్రమాదంలో పడిపోయింది కుక్క.

కాంక్రీట్ గోడ దిగువన ఇది పడిపోయింది.అయితే అది అక్కడి నుంచి పైకి రాలేకపోయింది.

మరోవైపు నీటి ప్రవాహ మట్టం ఈ కుక్కను ఉన్న ఎత్తుకు పెరిగింది.ఇంకొంచెం ఆలస్యమైతే ఈ కుక్క ఉన్న ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయేలా అనిపించింది.

దీంతో కుక్క తన ప్రాణాలుపై ఆశలు వదిలేసుకుని, దేవుడిపై భారం వేసి అలాగే కూర్చుండిపోయింది.అయితే కొద్ది దూరంలోనే పెళ్లి చేసుకుంటున్న వరుడు దీనిని చూశాడు.

అనంతరం నిస్సహాయ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న శునకాన్ని కాపాడేందుకు ముందుకొచ్చాడు.ఇందుకు అతడు కాంట్రాక్ట్ గోడపై పడుకొని కుక్కను రక్షించాడు.

వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మూగ జీవిని కాపాడిన ఈ పెళ్ళికొడుకుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

ఈ హార్ట్ టచింగ్ రెస్క్యూ వీడియోని మీరు కూడా చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube