రంజాన్ నెల నేపథ్యంలో తెలంగాణ ముస్లింలకు కానుకలు ఇచ్చిన ప్రభుత్వం..!!

ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఈ నెలలో ముస్లిం సోదర, సోదరీమణులు చాలా నిష్ఠ గా ఉపవాసాలు ఉంటుంటారు.

 The Government Gave Gifts To The Muslims Of Telangana On The Occasion Of The Mon-TeluguStop.com

కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా .దాదాపు 30 రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్ష చేస్తుంటారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఏటా గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఈ ఏడాది భారీ ఎత్తున ఆయా జిల్లాలకు బహుమతులు అందించడం జరిగింది.

ప్రస్తుతం కోవిడ్ ఉద్రిక్తత ఎక్కువగా ఉండటంతో కరోనా నిబంధనల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బహుమతులు ప్రభుత్వ యంత్రాంగం అందజేస్తూ ఉంది.దీనిలో భాగంగా నిర్మల్ జిల్లాకు ఈసారి ఆరు వేల గిఫ్ట్ ప్యాకెట్లు అందించింది తెలంగాణ ప్రభుత్వం.

దీంతో ముస్లిం కుటుంబ సభ్యులు ప్రభుత్వం తమకిచ్చిన బహుమతుల బట్టి ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube