ఏకంగా అక్క ఆడపడుచుతోనే ల‌వ్‌లో ప‌డ్డ అమ్మాయి.. చివరికి

The Girl Who Fell In Love With Her Sisters Relatives Together Finally

ప్రేమకు ఇన్నాళ్లూ జాతి, కులం, మతం ఉండదనే అందరూ భావించేవారు.కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూస్తే ప్రేమకు లింగ భేదం కూడా లేదనే విషయం స్పష్టమవుతోంది.

 The Girl Who Fell In Love With Her Sisters Relatives Together Finally-TeluguStop.com

ఒకే జెండర్ కు చెందిన వారు పెళ్లి చేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది.రోజురోజుకీ ఇలా పెళ్లి చేసుకునే వారి సంఖ్య పెరుక్కుంటూ పోతుంది.

ఇలా పెళ్లి చేసుకోవడం మామూలుగా అనిపించినా.కానీ తర్వాత ఫ్యూచర్ లో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 The Girl Who Fell In Love With Her Sisters Relatives Together Finally-ఏకంగా అక్క ఆడపడుచుతోనే ల‌వ్‌లో ప‌డ్డ అమ్మాయి.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినప్పటికీ ఈ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా నేటి యువత తమకు నచ్చిన విధంగా చేస్తున్నారు.ఈ ఘటనలు అనేకం జరుగుతున్నా కానీ ఇప్పుడు రాజస్థాన్ జిల్లాలోని రతన్గఢ్ లో జరిగిన విషయం మాత్రం షాక్ కు గురిచేస్తుంది.

తన అక్క ఆడపడుచుతోనే ఓ అమ్మాయి ఏకంగా ప్రేమలో పడింది.ప్రేమలో పడడం కాదు వారిద్దరూ లేచిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు.హర్యానాకు చెందిన ఓ యువతి రాజస్థాన్ లో ఉండే తన సోదరి అత్తారింటికి వచ్చింది.ఆయువతికి 22 ఏళ్లు.

ఈ క్రమంలో ఆ యువతికి తన సోదరి ఆడ పడుచు పరిచయమైంది.ఆయువతికి 18 సంవత్సరాలు.

వారిద్దరూ ప్రేమలో పడ్డారు.చివరికి ఇంటి నుంచి పారిపోయి ఒక్కటయ్యారు.

Telugu Love, Haryana, Rajasthan, Ratangadh, Gender, Sister-Latest News - Telugu

ఇక తమ కూతురు కనిపించడం లేదని రతన్ గఢ్ కు చెందిన యువతి తండ్రి పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశాడు.మిస్సింగ్ కేసుగా పేరును నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.అలా వెతుకుతుండగా.ఈ నెల 12వ తేదీన ఆ యువతి పోలీసులకు కనిపించింది.ఆ యువతిని వివరాలు అడగ్గా.తను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిపింది.

పోలీసులు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ ఆ యువతులు మారలేదు.

#Rajasthan #Sister #Love #Ratangadh #Haryana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube