ఇంటర్వ్యూ కి వచ్చిన ఆ అమ్మాయి దెబ్బకు ఇంటర్వ్యూయర్ కి చుక్కలు కనపడ్డాయి.! అసలేమైందంటే.?     2018-09-16   06:01:27  IST  Sainath G

సాఫ్ట్ వెర్ ఉద్యోగాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉండే మనకి కొత్త పరిచయం ఏం అవసరం లేదు అనుకుంట కదా. కొంతమంది ఉద్యోగులు శాలరీలు ఎక్కువ అనుకుంటారు..మరికొంత వర్క్ ప్రెషర్ ఎక్కువ అంటుంటారు. ఏది ఉన్నా ఫైనల్ గా సాఫ్ట్ వెర్ ఉద్యోగం అంటే మార్కెట్ లో వాల్యూ ఎక్కువ. ఒక సాఫ్ట్ వెర్ కంపెనీలో రకరకాల ఉద్యోగులు కనిపిస్తుంటారు. ఒకరు కోడింగ్ లో తోప్ అయితే…మరొకరు ఇంగ్లీష్ లో కూడా పూర్ కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏమైనా అడిగితె…సాఫ్ట్ వెర్ లో ఇంతే అంటుంటారు.

ముందుగా ఈ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూల గురించి చెప్పుకోవాలి అంటే…రిటన్, టెక్నికల్, హెచ్ ఆర్ అని ఏవేవో రౌండ్లు పెట్టి లాస్ట్ కి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకోసారి ఇంటర్వ్యూ కి వచ్చిన అభ్యర్థుల వల్ల ఇంటర్వ్యూయర్ లు అనేక ఇబ్బందులు పడుతుంటారు. జాబ్ గురించి ఏం తెలీకుండానే సాఫ్త్వేర్ ఉద్యోగం అని కొందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మన ఇంటర్వ్యూయర్ లు కొంత మంది తక్కువ వాళ్ళేం కాదు..అమ్మాయి అంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తారు కొందరు.

చివరికి అలా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒకోసారి కష్టాలు తప్పవు. వాళ్ళకి ఏమో కోడింగ్ లు సరిగా రావు. పైగా కాలీ టైం దొరికితే చాలు యూట్యూబ్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగుల సైడ్ నుండి చూడాలి అంటే…అడిగినప్పుడు లీవ్స్ ఇవ్వరు, ఒకోసారి ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. ఆన్ కాల్స్ అని ఏవేవో టార్చర్ లు ఉంటాయి. ఈ సాఫ్త్వేర్ లో అసలు ఎలా ఉంటుందో తెలియాలి అంటే “సాఫ్త్వేర్ లో ఇంతే” అనే షార్ట్ ఫిలిం చూసేయండి. బాగా ఫన్నీగా కూడా ఉంది కాబట్టి చూసి నవ్వుకోండి.!

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..