ఈ రోజుల్లో 18 ఏళ్ల వయసు రాకముందే స్కూల్ స్టూడెంట్స్( School students ) ప్రేమ వ్యవహారాలు మొదలు పెడుతున్నారు.అందరూ కాదు కానీ కొందరు చదువులను పక్కనపెట్టి టీనేజ్ వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు.
వారు హద్దులు కూడా దాటుతున్నారు.కొన్ని సందర్భాల్లో బాలికలు తమ ప్రియులను ఇంటికి పిలిపించుకుంటున్నారు.
ఒక్కోసారి కుటుంబ సభ్యులకు దొరికిపోయి చివరికి దెబ్బలు తింటున్నారు.అయితే ఒక బాలిక( girl ) మాత్రం దెబ్బలు తప్పించుకుంది.
అంతేకాదు తాను ఎవరినీ లవ్ చేయడం లేదని కుటుంబ సభ్యులను ఒప్పించడానికి తన కుటుంబ కుటుంబ సభ్యులందరి ముందర తన ప్రియుడిని చెప్పుతో కొట్టింది.
తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని ఈ బాలిక పెద్ద తప్పు చేసింది.అయితే అతడిని కుటుంబ సభ్యులు గమనించారు.దాంతో అబ్బాయితో తనకి ఎలాంటి సంబంధం లేదని ఆమె నమ్మబలికింది.
అనంతరం ఎందుకు మా ఇంటికి వచ్చావు అంటూ అతడిని చెప్పుతో కొడుతూ రెచ్చిపోయింది.అందరూ చూస్తుండగానే అబ్బాయిని ఈ అమ్మాయి చాలాసార్లు చెప్పుతో కొడుతూ బాగా అవమానించింది.
@gharkekalesh ఎక్స్ అకౌంటు షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 3,60,000కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ అమ్మాయి భోజ్‌పురికి చెందిన అమ్మాయిగా కొందరి నెటిజన్లు పేర్కొన్నారు.
వారిని ఎప్పటికీ నమ్మకూడదని కామెంట్లు చేశారు.ఈ అమ్మాయినే కాదు ఏ అమ్మాయిని నమ్మి ఇంటికి వెళ్ళకూడదని ఇంకొందరు వ్యాఖ్యానించారు.
ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.