జిల్లాలో అరాచక శక్తులను తరిమికొట్టాలి..: మాజీ మంత్రి తుమ్మల

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వలనే తెలంగాణ కల సాకారం అయిందని తెలిపారు.

 The Forces Of Anarchy Should Be Chased Away In The District..: Former Minister T-TeluguStop.com

అధిష్టానం ఆదేశాలతోనే తాను ఖమ్మం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరులో పోటీ చేయనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని తెలిపారు.

జిల్లాలో అరాచకశక్తులను తరిమి కొట్టాలని సూచించారు.ఈ క్రమంలోనే అభివృద్ధి రాజకీయాలకు బాటలు వేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube