అక్కడ ఎగిరే రైలు.. అసలు నిజమేమిటంటే...!?

మనం ఎక్కువగా పట్టాలపై నడిచే ట్రైన్స్ ను చూసి ఉంటాం.కానీ, గాల్లో ఎగిరే ట్రైన్ ను ఎక్కడ చూసి ఉండము.

 The Flying Train There What Is The Real Truthair In Trains , China, Floating Tra-TeluguStop.com

అలాగే అలాంటి ట్రైన్ లను అసలు ఊహించగలమా మనము.ఇలా ఉండగా చైనాకు చెందిన ఒక ఫ్లోటింగ్ ట్రైన్ గాల్లో ఎగిరేదని ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

సోషల్ మీడియాలో రైలు గాల్లో ఎగురుతుందని, మళ్ళి పట్టాల మీదికి తిరిగి వస్తుందని ఆ ట్రైన్ కి చక్రాల బదులు అయస్కాంతాలు కూడిన బాక్సులు ఉంటాయని ఇలా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.ఇది ఇలా ఉండగా ఏకంగా యూట్యూబ్ ఛానల్ లో సహా ఫేస్బుక్ పేజీలు మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఈ న్యూస్ వైరల్ ఐపోతుంది.

అసలు నిజం ఏమిటంటే ఎగిరే ట్రైన్ వీడియో ఒక వీడియో గేమ్ కు సంబంధించిందని గత సంవత్సరం ఆ వీడియోను ఒక సంస్థ వారు యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు.ట్రైన్ ఉపయోగించి గ్రాఫిక్స్ తో కొన్ని స్టంట్స్ ను డిజైన్ చేసినట్లు, అలాగే ఆ వీడియో డ్రీమ్ చేస్తూ ఇప్పుడు చైనాలో ఎద్దుల ట్రైన్ లో వచ్చే సాయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిసింది.

వాస్తవానికి ఫ్లోటింగ్ ట్రైన్ అంటే గంటకు 620 km వేగంతో దూసుకు వెళ్లే ట్రైన్ అని మీడియా సంస్థ తెలియజేసింది.ఈ ట్రైను జనవరి నెలలో చైనా ఆవిష్కరించిందని, ఈ వీడియోను చైనా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.ఆ ట్రైన్ హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్​ మాగ్లేవ్​  టెక్నాలజీని ఉపయోగించినట్లు అందులో తెలిపింది.అంతేకాకుండా రైలు చాలా వేగంగా వెళ్లే విధంగా వీల్స్ కాకుండా అయస్కాంత శక్తిని వినియోగించినట్లు దీంతో దీన్ని చైనావారు ఫ్లోటింగ్ ట్రైన్ అని చెప్పగా కొంతమంది వీడియో గేమ్ కు సంబందించిన వీడియోలు వైరల్ చేసి  ఎగిరే ట్రైన్ అనే ఫేక్ న్యూస్ వైరల్ చేశారని వారు వాపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube