ఫ్లాప్ హీరోయిన్.. అందాన్ని అడ్డుపెట్టి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసింది.. కానీ?

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లోనే దర్శక నిర్మాతలతో భారీ డిమాండ్ చేస్తూ ఉంటారు.తాము నటించిన సినిమాలు ఒక రెండు సినిమాలే అయినా కూడా పారితోషికం విషయాలలో గట్టిపట్టు పడుతుంటారు.

 The Flop Heroine Interrupted The Beauty And Demanded A Huge Reward-TeluguStop.com

తాము నటించిన సినిమాలు రెండు సినిమాలైనా సక్సెస్ కాకపోయినా కూడా తమ తర్వాతి సినిమాకు బాగా డిమాండ్లు చేస్తుంటారు.ఇదిలా ఉంటే ఓ ప్లాప్ హీరోయిన్ కూడా పారితోషికం విషయంలో బాగా డిమాండ్ చేసింది.

ఆ హీరోయిన్ ఎవరంటే షాజాన్ పదంసీ. ఇంతకీ ఈ హీరోయిన్ పేరు కొత్తగా అనిపిస్తుంది కదా.చాలావరకు ఈమె తన పరిచయాన్ని పెంచుకోలేని హీరోయిన్.షాజాన్ పదంసీ మన తెలుగు సినిమాలో కూడా నటించింది.

 The Flop Heroine Interrupted The Beauty And Demanded A Huge Reward-ఫ్లాప్ హీరోయిన్.. అందాన్ని అడ్డుపెట్టి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసింది.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా ఏ సినిమానో కాదు రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది.

ఇక రామ్ చరణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా రూబా పాత్రలో నటించిన హీరోయినే షాజన్ పదంసీ.ఈ సినిమాతోనే తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడి క్రేజ్ అందుకోలేకపోయింది.పైగా తర్వాత సినిమాలో కూడా అవకాశాలు అందుకోలేకపోయింది.

దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Telugu Bold Heroine, Bollywood, Film Industry, Flop Heroine, Flop Movies, Half Crore Remuneration, Heroine, Orange Movie, Shazahn Padamsee, Tamil Movie, Tollywood Rocket Singh-Movie

నిజానికి ఈమె బోల్డ్ సీన్ లకు కూడా వెనుకాడని హీరోయిన్.ముద్దు సీన్, రొమాంటిక్ సీన్ లను, బికినీ వంటి సీన్ లలో కూడా నటించడానికి బాగా ఆసక్తి చూపుతుంది.కానీ అంతగా గుర్తింపు మాత్రం అందుకోలేకపోయింది.

ఈమె గతంలో ఓ సినిమా కోసం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని తెలిసింది.అది కూడా అందాన్ని అడ్డుపెట్టి పారితోషికం డిమాండ్ చేసిందట.

Telugu Bold Heroine, Bollywood, Film Industry, Flop Heroine, Flop Movies, Half Crore Remuneration, Heroine, Orange Movie, Shazahn Padamsee, Tamil Movie, Tollywood Rocket Singh-Movie

తను గతంలో తమిళంలో ఓ సినిమాలో నటించడానికి ఏకంగా అక్షరాలా అరకోటి అడిగిందట.ఈమె ఇంత పారితోషికం అడిగేసరికి దర్శక నిర్మాతలు బిత్తర పోయారట.అంతేకాకుండా ఈ ప్లాఫ్ హీరోయిన్ కు 20 లక్షలు ఇవ్వడమే ఎక్కువ అంటే ఈమె ఇంతా డిమాండ్ చేసిందేంటి అని అనుకున్నారట.ఒక్క సినిమా కూడా సక్సెస్ అందుకోని ఈమె ఇంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు చేశారని తెలిసింది.

Telugu Bold Heroine, Bollywood, Film Industry, Flop Heroine, Flop Movies, Half Crore Remuneration, Heroine, Orange Movie, Shazahn Padamsee, Tamil Movie, Tollywood Rocket Singh-Movie

బాలీవుడ్ లో మాత్రం రాకెట్ సింగ్ అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.కానీ టాలీవుడ్ లో మాత్రం ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది.ఇక ఈమె నటించిన సినిమాలలో చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే నటించింది.పైగా దర్శకనిర్మాతలకు ఈ అమ్మడు భారీ ఆఫర్ చేసింది.తనకు రొమాంటిక్ సీన్స్, బికినీ వంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరంలేదని చెప్పేసిందట.

దీంతో ఈమె తన అందాలను ఆరబోయడానికి కూడా సిద్ధంగా ఉండటంతో ఆ అందాన్ని అడ్డుగా పెట్టి మరి పారితోషికం డిమాండ్ చేసిందని తెలిసింది.

కానీ దర్శక నిర్మాతలు ఆమె చేసే ఎక్స్పోజింగ్ లు వద్దనుకొని ఆమెకు అంతగా అవకాశాలు ఇవ్వలేదని తెలిసింది.

#TollywoodRocket #Flop #Crore #Tamil #Flop

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube