టైటిల్ అభి కి రావడం పట్ల మనసులో మాట ఫస్ట్ టైం బయటపెట్టిన మోనాల్..!!  

the first time monal revealed the word in her mind about coming to the title abhi, big boss, big boss house, abhi, monal - Telugu Abhi, Big Boss, Big Boss House, Monal

నాలుగో సీజన్ బిగ్ బాస్ లో అభిజిత్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన గాని, ఎక్కడ నిరుత్సాహం చెందకుండా, పక్కా గేమ్ స్ట్రాటజీ తో అదరగొట్టే మైండ్ గేమ్ ప్రదర్శించి అభి చాలామంది ఆడియన్స్ హృదయాలను మాత్రమేగాక ప్రముఖుల హృదయాలను కూడా దోచుకోవటం జరిగింది.

TeluguStop.com - The First Time Monal Revealed The Word In Her Mind About Coming To The Title Abhi

ఇదిలా ఉంటే ఫస్ట్ టైం అభిజిత్ కి టైటిల్ రావడంపట్ల కంటెస్టెంట్ మోనాల్ తనదైన శైలిలో స్పందించింది.మేటర్ లోకి వెళ్తే టైటిల్ గెలవటం కోసం అభి చాలా కష్టపడ్డాడని మోనాల్ చెప్పుకొచ్చింది.

ఆ టైంలో అతనికి అది అవసరమని తెలిపింది.అంత మాత్రమే కాక అభి కి లక్ తో పాటు టైమింగ్ కూడా ఉందని, చివరాకరికి సాధించాడని ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాల్ అభి టైటిల్ గెలవటం పట్ల మనసులో మాట బయట పెట్టింది.

TeluguStop.com - టైటిల్ అభి కి రావడం పట్ల మనసులో మాట ఫస్ట్ టైం బయటపెట్టిన మోనాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అభి టైటిల్ గెలుచుకోగా.అఖిల్ చాలామంది హృదయాలను గెలుచుకున్నట్లు తెలిపింది.

  

#Big Boss House #Big Boss #Abhi #Monal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు