ప్రపంచంలో తొలి టెక్స్ట్ ఎస్ఎంఎస్ కి ఏంటో తెలుసా  

The First Text Message Celebrates 27 Years-merry Christmas,the First Text Message

ప్రస్తుతం స్మార్ట్ ఫోటో ప్రపంచాన్ని శాసిస్తుంది.కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్స్ గా మారిపోయారు.

The First Text Message Celebrates 27 Years-merry Christmas,the First Text Message Telugu Viral News The First Text Message Celebrates 27 Years-merry Christmas The-The First Text Message Celebrates 27 Years-Merry Christmas

ఇక ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రపంచంలో అన్ని విషయాలు ఇప్పుడు అరచేతిలో కనిపిస్తున్నాయి.ఇక మెసేజ్ లు కూడా వాట్స్ యాప్ రూపంలో ఇంటర్ నెట్ మెసేజ్ లు వచ్చేసాయి.

అయితే ఒకప్పుడు టెక్స్ట్ మెసేజ్ లు ఉండేవి.దానికి కూడా టెలికాం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి, తరువాత ఫ్రీ మెసేజ్ లు వచ్చాయి.

ఇక ఇంటర్ నెట్ వచ్చిన తర్వాత ఇక సందేశాలు సులభతరం అయిపోయాయి.

అయితే ప్రపంచంలో మొట్టమొదటి ఎస్ఏంఎస్ పంపి నేటికి 27 ఏళ్ళు పూర్తయ్యింది.

1992, డిసెంబర్ 3న మొదటి టెక్ట్‌ట్ మెసేజ్‌ను పంపించడం జరిగింది.వొడాఫోన్ ఇంగ్లాండ్ డైరెక్టర్ రిచర్డ్‌కు ఇంజనీర్ నెయిల్ పాప్‌వర్త్ మొట్టమొదటి ఎస్ఎంఎస్ పంపారు.

ఇక మొట్ట మొదటి ఎస్ఏంఎస్ “మెర్రీ క్రిస్టమస్” అని పంపించారు.ఆ సమయంలో మొబైల్ ఫోన్లకు ఇంకా కీబోర్డులు లేవు.

పాప్‌వర్త్ శైలిలో ఆ మేసేజ్‌ని కంప్యూటర్‌లో టైప్ చేసి మొబైల్ ద్వారా పంపించారు.ఆ మెసేజ్ పంపినప్పుడు రిచర్డ్ క్రిస్టమస్ పార్టీలో ఉన్నారు.

ఆ తర్వాత తనకు అందిన ఎస్ఏంఎస్ చూసుకొని చాలా ఆశ్చర్యానికి గురయ్యారు.ఆ అనుభూతుల్ని ఆ తర్వాత మీడియాతో చెప్పుకొచ్చాడు ఇలా ప్రపంచంలో మొట్ట మొదటి టెక్స్ట్ మెసేజ్ గా మేరీ క్రిస్టమస్ అనేది నిలిచిపోతే అది పంపి నేటికి 27 అవడం ఇప్పుడు విశేషం.

.

తాజా వార్తలు