నయనతార వివాహానికి హాజరైన ప్రముఖ సినీ సెలబ్రిటీలు వీళ్లే?

నయనతార విగ్నేష్ దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ ప్రేమపక్షులు వ్యవహరిస్తున్నటువంటి ఈ జంట నేడు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రియుడు విగ్నేష్ శివన్ చేత మూడుముళ్ల వేయించుకొని సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ పెళ్లిని మహాబలిపురంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

 The Famous Movie Celebrities Attended Nayanthara Vignesh Wedding Details,  Nayan-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి ప్రముఖ సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది.

వీరి వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, వంటి తదితరులు ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా నయనతార వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.ఇకపోతే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత కూడా నయనతార వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం.

Telugu Chiranjeevi, Kollywood, Marrige, Nayantra, Rajnikanth, Samantha, Sharukh

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.అయితే వీరికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్ళకుండా ఈ జంట ఎంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.వీరి వివాహం అనంతరం స్వయంగా నయనతార విఘ్నేష్ శివన్ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటామని వెల్లడించారు.ఇచ్చారు ఇకపోతే ఇప్పటికే వీరి వివాహం పూర్తి కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube