మహేష్ బాబుతో మొదలైన "ఫ్యామిలీ మ్యాన్".. అసలు కథ?

ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలైన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్.ఈ సిరీస్ విడుదలకు ముందు ఎంతలా ఇబ్బందులు ఎదురుకుందో అందరికీ తెలిసిందే.

 The Family Man Directors Discussions With Mahesh Babu-TeluguStop.com

మొత్తానికి ఈ సిరీస్ విడుదల తర్వాత మంచి సక్సెస్ అందుకుంది.ఇది వరకు ఫ్యామిలీ మ్యాన్ 1 సిరీస్ విడుదల కాగా అది కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ నేపథ్యంలో సీజన్2 ను ప్లాన్ చేసిన రాజు డీజే కు తమిళుల నుండి తీవ్రమైన అభ్యంతరాలు ఎదుర్కొన్నాడు.

 The Family Man Directors Discussions With Mahesh Babu-మహేష్ బాబుతో మొదలైన ఫ్యామిలీ మ్యాన్.. అసలు కథ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.

ఇక ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కాగా ఇందులో తమిళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఈ సిరీస్ ని విడుదల చేయడానికి ఆపివేయాలని నోటీసులు కూడా అందించారు.ఇక దీని గురించి స్పందించిన డైరెక్టర్ రాజ్ డీకే సిరీస్ చూడక ముందుకు ఎటువంటి అంచనాలు వేయొద్దని ట్రైలర్ చూసి అందులో తప్పుని పట్టుకోవద్దని తేల్చిచెప్పాడు.

మొత్తానికి ఈ సిరీస్ ను విడుదల చేశారు.మంచి సక్సెస్ కూడా అందుకుంది.

ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ అసలు కథ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Discussion, Heroine Samantha, Mahesh Babu, Movie With Mahesh Babu, Raj And Dk, Story Behind Family Man, Tamil Tigers, The Family Man, The Family Man 2, Tollywood-Movie

రాజు డీకే తన దర్శకత్వంలో కలిసి సినిమాలు చేయగా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.దీంతో రాజు డీకే తాను ఎంచుకున్న కథలు రెండు గంటల సినిమాగా చేస్తే ఫలితం ఉండదని పైగా భావోద్వేగాలు చూపించలేమని అనుకోగా.అదే సమయంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ కు బీజం పడిందట.

ఇక డైరెక్టర్ రాజు డీకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా చేయడానికి చాలా కాలంగా చర్చలు కూడా జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి వెబ్ సిరీస్ లతో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ త్వరలోనే మహేష్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చినట్లయితే అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

#MovieWith #The Family Man #Discussion #Mahesh Babu #Tamil Tigers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు