కోతకు గురైన యారాడ సముద్ర తీరం..భయం గుప్పిట్లో స్థానికులు

విశాఖపట్నం సమీపంలోని యారాడ వద్ద సముద్ర తీరం కోతకు గురైంది.యారాడ బీచ్ తీరంలో సముద్రపు అలజడి చెలరేగుతోంది.

 The Eroded Yarada Seashore.. Locals In Fear-TeluguStop.com

మరోవైపు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్రపు అలలు యారాడ గ్రామ రోడ్డును తాకాయి.దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube