ఓటీటీ లో దుమ్ము దులుపుతున్న ఆకాశం నీ హద్దురా..!  

Surya Movie Akasame Ni Hadduraa Movie Super Hit In OTT, Ott platfram, views count, Surya movie, akaseme ni haddura, hero surya - Telugu Akaseme Ni Haddura, Hero Surya, Ott Platfram, Surya Movie, Views Count

కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి సినిమా థియేటర్ లో పూర్తిగా మూసేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే యాభై శాతం ఆక్యుపెన్సీ తో సినిమా థియేటర్లు తెరుచుకున్న సంగతి కూడా విధితమే.

TeluguStop.com - The Dusty Sky In Ott Is Your Hadura

ఇందులో భాగంగానే సినిమా థియేటర్ లు పూర్తిగా తెరుచుకోకపోవడంతో ప్రజలందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై మనసు పారేసుకున్నారు.అందులో భాగంగానే అనేక చిన్న సినిమాలు ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా విడుదలైన ఆకాశం నీ హద్దురా అనే సినిమా రికార్డు స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది.అన్ని వర్గాల ప్రజల నుండి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా… అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు వెళ్తుంది ఈ సినిమా.

TeluguStop.com - ఓటీటీ లో దుమ్ము దులుపుతున్న ఆకాశం నీ హద్దురా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ముందుగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ అత్యంత భారీ రేటు పెట్టి కొనుగోలు చేయగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం అమెజాన్ సంస్థ 65 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ మొత్తం రిటర్న్ వచ్చిందంటూ అంటూ సినిమా వర్గాల్లో గట్టిగా వినబడుతుంది.

ఇందుకు సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ సినిమాని మొత్తం మీద ఆన్లైన్లో 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందని ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ యూనిక్ వ్యూస్ మాత్రం కావు.

ఒక ప్రైమ్ అకౌంట్లో ఈ సినిమాని ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.అది కాకుండా ఓకే అకౌంటు ఐదు నుంచి ఏడు మంది దాకా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఆమె అన్ని వ్యూస్ కలుపుకొని ఈ సినిమా 150 మిలియన్ వ్యూస్ సంపాదించిందని సమాచారం.

ఇందులో భాగంగా యూనిక్ వ్యూస్ పరంగా చూస్తే 15 మిలియన్ల దాకా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఒక అమెజాన్ ప్రైమ్ ఐడి నుంచి అనేకసార్లు లెక్కకు మించి ఈ సినిమా చూసినవారు ఉన్నారని అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది.అయితే అమెజాన్ ప్రైమ్ ఒక్క సింగిల్ ఐడి పైనే మాత్రమే కౌంట్ చేసుకోగా ఓవరాల్గా ఇప్పటివరకు ఈ సినిమా 15 న్యూస్ సంపాదించినట్లు తెలుస్తోంది.ఈ రేంజ్ లో యూనిక్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం కూడా ఓ అరుదైన రికార్డు అనే చెప్పాలి.

తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన లక్ష్మి సినిమా కూడా ఇదే రేంజ్ లో న్యూస్ సొంతం చేసుకుంటున్న ఇప్పుడు ఆ వ్యూస్ లెక్కకుమించి సూర్య సినిమా ఉండడం నిజంగా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

#Ott Platfram #Hero Surya #Views Count

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Dusty Sky In Ott Is Your Hadura Related Telugu News,Photos/Pics,Images..