టపాసుల శబ్దానికి గోడ సందులో ఇరుక్కున్న కుక్క.. చివరికి?

మనకు అకస్మాత్తుగా టపాసులు శబ్ద నిలబడితే ఒకసారి మనం హడలిపోతాం.అదే టపాసుల శబ్దం మనం ఎటూ పోలేని పరిస్థితి లో ఉన్నప్పుడు అదే పనిగా వస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

 The Dog Stuck In The Alley Of The Wall To The Sound Of Tapas Finally-TeluguStop.com

ఒక్కసారిగా భయం వేయడం ఖాయం.ఇలాంటి సంఘటన జరిగింది.

టపాసులు పేల్చడం అనేది ఒక ప్రెస్టేజిలా ఫీలయ్యే మహానుభావులు కూడా ఉన్నారు.ఎదుటి వారు ఎంతవి తెస్తే, నేను అంతకు డబల్ ఖర్చు చేసి కొనాలని ఇతరులతో పోల్చుకొని మన స్వార్థం కోసం ఇతరులు మన వల్ల ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారనేది మనం అంతగా పట్టించుకోము.

 The Dog Stuck In The Alley Of The Wall To The Sound Of Tapas Finally-టపాసుల శబ్దానికి గోడ సందులో ఇరుక్కున్న కుక్క.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మూగజీవాలు చిన్న శబ్దం అయితేనే హడలెత్తి పోతాయ్.మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలియదు కదా.అవి ఎక్కువగా కంగారు పడుతుంటాయి.అచ్చం ఇలాగే చైనాలో ఓ సంఘటన జరిగింది.

చైనాలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులలో ఆ టపాసుల శబ్దానికి భయపడ్డ కుక్క అక్కడ నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెనక ఉన్న గోడ వెనుక దాక్కోవడంతో గోడకు రంధ్రం ఉండడంతో అందులో ఇరుక్కుపోయి ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిన ఆ కుక్కను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించగా వారు వచ్చి కుక్కకు ఎటువంటి గాయాలు లేకుండా బయటకి తీసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కుక్క సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.

#InternetViral #Dog Viral News #ViralNews #China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు