కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగిన వింత ప్రశ్న? మీరైతే ఏమని సమాధానం చేస్తారు.?

మన ఉద్యోగ పరీక్షలో అక్బర్ ఎప్పుడు పుట్టాడు? ఆయన చేసిన పెద్ద యుద్దం ఏది? మొదటి ప్రధాని ఎవరు? అనే ప్రశ్నలను తరచూ విటుంటాం.కానీ చైనాలో జరిగిన న్యాయవిభాగ పరీక్షలో ఓ వెరైటీ ప్రశ్న ఇచ్చి ఆన్సర్ చేయండి అన్నారు పరీక్ష నిర్వాహకులు.

 The Different Type Of Question In Competitive Exams-TeluguStop.com

ఇంతకీ ఆ వింత ప్రశ్న ఏంటో తెలుసా!.

ప్రశ్న: ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది.అప్పుడు అక్కడ మీ తల్లి, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ ఉన్నారు.అయితే ఎవరినో ఒకరినే కాపాడే ఛాన్స్ ఉంది.

అప్పుడు నువ్వు ఎవరిని కాపాడుతావ్ ?

(A) తల్లి.(B) గర్ల్ ఫ్రెండ్ (C) చెెప్పలేను.

ఈ ప్రశ్న లో లాజిక్ ఉంది.చైైనా చట్టాల ప్రకారం, వ్యక్తికి తల్లియే ప్రధానం.తర్వాతే ఏదైనా.ఎంత మంచి చట్టం కదా.! మన దగ్గర కూడా అటువంటి యాక్ట్ ఉంటే అయిన వాళ్ళ కోసం అనాథాశ్రమాల్లో ఎదురు చూస్తున్న ఎంతోమంది తల్లులకు ఆ ఎదురుచూపులు తప్పేవి కదా! మీ సమాధానం కూడా చెప్పండి! ఆ ప్రశ్నకు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube