ఆ హీరోయిన్ చెప్పిన డైలాగులే బాలయ్య సినిమా టైటిల్స్.. అసలు ఆమె ఎవరు అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బాలయ్య గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోలకు పోటీగా దూసుకెళ్తాడు.

 The Dialogues Said By The Heroine Are The Titles Of Balayyas Movie Who Is She Ba-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య ఖాతాలో వరుస సినిమాలో లైన్లో ఉన్నాయి.ఇక బాలయ్య సినిమాల టైటిల్స్ చూస్తే చాలా ఎనర్జీ గా కనిపిస్తాయి.

పైగా ఆ టైటిల్స్ లోనే లాజిక్కులు కనిపిస్తాయి.ఇక చాలావరకు సినిమాలకు టైటిల్ పెట్టాలి అంటే దర్శకులు ఎంతగానో ఆలోచిస్తారు.

కథకు తగ్గట్టుగా టైటిల్ ని పెట్టడానికి చాలా ఆలోచనలు చేస్తారు.ఇక ఇప్పుడు మాత్రము ఏదైనా పాటలలో వచ్చే మాటలను టైటిల్ గా తీసుకుంటున్నారు.

అంతేకాకుండా కొన్ని సినిమాలలో డైలాగులను కూడా సినిమా టైటిల్స్ గా వాడుకుంటారు.

అలా ఒక హీరోయిన్ చెప్పిన డైలాగులను బాలయ్య సినిమాలకు టైటిల్ గా పెట్టారు.

ఇంతకు ఆ హీరోయిన్ చెప్పిన డైలాగులు ఏంటి.ఇక ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా.

బాలయ్య నటించిన లెజెండ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Balayya, Ks Ravikumar, Legend, Rdhika Apte, Ruler, Tollywood-Movie

ఇక ఇందులో బాలయ్య సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించింది.ఇక ఈమె ఈ సినిమాలో కొన్ని డైలాగులు కొడుతుంది.అది కూడా బాలయ్యను ఉద్దేశించి ఆయన గురించి కొన్ని డైలాగులు చెబుతుంది.అతను ఒక లయన్, ఒక డిక్టేటర్, ఒక రూలర్ అంటూ డైలాగులు చెబుతుంది.ఈ హీరోయిన్ చెప్పిన డైలాగులు బాలయ్య నటించిన సినిమా టైటిల్స్.2015లో డైరెక్టర్ సత్యదేవ్ దర్శకత్వంలో లయన్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాగా ప్లాఫ్ అయ్యింది.ఆ తర్వాత డిటెక్టర్ సినిమా 2016లో విడుదల కాగా ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ విడుదల కాగా ఈ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది.

Telugu Balayya, Ks Ravikumar, Legend, Rdhika Apte, Ruler, Tollywood-Movie

ఇక మిగిలింది రూలర్ అనే డైలాగ్.ఇక రూలర్ పేరుతో కూడా సినిమా ఇక ఈ సినిమా కూడా 2019లో విడుదల అయింది.ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

దీంతో బాలయ్యకు సినిమాల్లో కొట్టిన డైలాగులు టైటిల్ గా పెట్టడం వల్ల కలిసి రాదు అని క్లియర్ గా అర్థం అవుతుంది.ఒకవేళ ఆయన సినిమాలకు ఏదైనా డైలాగ్ తో ఉన్న టైటిల్ పెడితే మాత్రం ఆ సినిమా ఖచ్చితంగా ప్లాఫ్ అవుతుంది అని కొందరూ నమ్ముతున్నారు.

ఇక బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.ఆ సినిమాలు ఎటువంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube