ఒక్క టికెట్ తో ఐదు హిట్ సినిమాలు.. ఆకట్టుకున్న ఢీ 13 లేటెస్ట్ ప్రోమో..!

ప్రముఖ ఛానెల్ లో ఆకట్టుకుంటున్న డ్యాన్స్ షో ఢీ ప్రస్తుతం 13వ సీజన్ జరుపుకుంటుంది.అదిరిపోయే డ్యాన్సర్స్ తో ఢీ 13 షో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

 Latest The Dhee 13 Latest Promo Super Concept 13-TeluguStop.com

ప్రతివారం క్రేజీ డ్యాన్స్ తో అలరిస్తున్న ఢీ షోలో వచ్చే వారం స్పెషల్ కాన్సెప్ట్ తో వస్తున్నారు.సూపర్ హిట్ సినిమాల కాన్సెప్ట్ తీసుకుని వాటితో డ్యాన్స్ కంపోజ్ చేసుకుని వస్తున్నారు.

లేటెస్ట్ గా ఆ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో రిలీజైంది. కేవలం కంటెస్టంట్స్ మాత్రమే కాదు జడ్జులుగా ఉన్న గణేష్, ప్రియమణి, పూర్ణలతో పాటుగా టీం లీడర్స్ గా ఉన్న సుధీర్, ఆది, రష్మి, దీపికలు కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాల్లోని పాత్రలతో కనిపించారు.

 Latest The Dhee 13 Latest Promo Super Concept 13-ఒక్క టికెట్ తో ఐదు హిట్ సినిమాలు.. ఆకట్టుకున్న ఢీ 13 లేటెస్ట్ ప్రోమో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎపిసోడ్ ప్రోమోనే ఓ రేంజ్ లో ఉండగా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అదిరిపోతుందని మాత్రం చెప్పొచ్చు.సౌత్ డ్యాన్స్ షోల్లో ఢీని మించిన షో లేదు అన్న రేంజ్ లో డ్యాన్సర్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటున్నాయి.

కంటెస్టంట్స్ బయట వారైనా సరే ఢీ లో కొరియోగ్రాఫర్స్ మాత్రం తెలుగు వారే అవడం విశేషం.మొత్తానికి అలా కొరియోగ్రాఫర్స్ కు ఢీ ఒక చక్కని వేదికగా మారిందని చెప్పొచ్చు.

కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు ఎక్కడెక్కడినుండో వస్తున్న డ్యాన్సర్స్ కు ఢీ వారి టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

#Small Screen #Deppika #Hyper Aadi #Dance Masters #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు