తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

The Date For The Inauguration Of Telangana's New Secretariat Has Been Finalized

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది.2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం కానుంది.ఈ క్రమంలో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షా పూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.కాగా నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగంగా చేస్తున్నారు.

 The Date For The Inauguration Of Telangana's New Secretariat Has Been Finalized-TeluguStop.com

ముందుగా ఆరవ అంతస్తులోని సీఎం బ్లాక్ ప్రారంభంకానుందని తెలుస్తోంది.జనవరి 18 నుంచే సెక్రటేరియట్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube