క్లాస్ రూంలో నిద్రపోతున్న చిన్నారి..సోషల్ మీడియాలో వైరల్..  

The Cute Little Baby Getting Sleep Goes Viral On -

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.ప్లే స్కూల్ విద్యార్థిని క్లాస్‌రూంలో టీచర్ పాఠాలు చెబుతుండగానే తనకు ఏం సంబంధం లేదన్నట్టుగా టేబుల్ మీదే బుక్కును మెత్తగా మార్చుకొని నిద్రపోయింది.

ఇది గమనించిన టీచర్ ఆ బుజ్జి పాపాయి నిద్రను వీడియో తీసింది.మధ్యలో పక్కనే ఉన్న‌ మరో స్టూడెంట్ ఆ పాపాయిని లేపడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర‌నుంచి తేరుకోలేక పోయింది ఆ చిన్నారి.

The Cute Little Baby Getting Sleep Goes Viral On - Telugu Viral News The Cute Little Baby Getting Sleep Goes Viral On --The Cute Little Baby Getting Sleep Goes Viral On Youtube-

ఇక.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.హస్యాన్ని పంచిన ఈ వీడియో వెనుక ఓ ప్రశ్న కూడా రేజ్ అవుతుంది.

హాయిగా అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన పిల్లలపై చదువుల భారం మోపడం ఎందుకు? మూడేళ్ళు కూడా సరిగ్గా నిండకముందే భుజానికి 5 కేజీల బ్యాగ్ ను తగిలించి బడికి పంపాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఈ వీడియో చూసాక మీకు ఇవే ప్రశ్నలు తలెత్తొచ్చు.కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పటి నుండి కష్టపడితే తప్ప నెగ్గుకురాలేరు అని మీకు మీరు సర్దిచెప్పుకుంటుండొచ్చు.

కానీ ఒక్కసారి గతంలోకి వెళ్లండి మీరు గడిపిన బాల్యం మీ పిల్లలకు అందుతుందా.మీ పిల్లలు నిజంగానే ఈ చదువులతో సంతోషంగా ఉన్నారా?సతమతమవుతున్నారా??ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.

తాజా వార్తలు

The Cute Little Baby Getting Sleep Goes Viral On Youtube Related....