ఈ పిల్ల‌ల క్రియేటివిటీ మామూలుగా లేదు..

మ‌న‌కు ఆలోచ‌న ఉండాలే గానీ చిన్న ప్ర‌య‌త్నం కూడా పెద్ద స‌క్సెస్‌ను ఇస్తుంది. మైండ్ పెట్టి ఆలోచించాలే గానీ క్రియేటివిటీకి కొద‌వే ఉండ‌దు.

 The Creativity Of These Children Is Not Normal.., Creativity, Childrens , Cricet , In Tv , Action Like Real Cricket , Andra Mahandra , Viral , Viral In Inrenet , Viral Video-TeluguStop.com

ఇక ట్యాలెంట్‌కు సంబంధంచిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇక ఇప్ప‌నుడు కూడా కొంద‌రి ట్యాలెంట్ ఏకంగా వ్యాపారవేత్త అయిన‌టువంటి ఆనంద్ మహీంద్రాను కూడా మెప్పించింది.

దీంతో ఆయ‌న ముచ్చ‌ట ప‌డి ఆ వీడియోను షేర్ చేశారు.ఇక ఈ వీడియో ఇప్పున‌డు నెట్టింట అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

 The Creativity Of These Children Is Not Normal.., Creativity, Childrens , Cricet , In Tv , Action Like Real Cricket , Andra Mahandra , Viral , Viral In Inrenet , Viral Video-ఈ పిల్ల‌ల క్రియేటివిటీ మామూలుగా లేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో పిల్లల క్రియేటివిటీ క‌నిపిస్తుంది.

ఇక ఈ వీడియో చూస్తే కొంద‌రు పిల్ల‌లు టెలివిజన్ స్క్రీన్‌లో ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూస్తున్నట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా ఇక్క‌డే చిన్న ట్విస్టు ఉందండి.అదేంటంటే ఇలా వీడియో ప్లే అవుతుండ‌గా బ్యాట్స్‌మెన్ బ‌లంగా బంతిని కొట్ట‌డంతో అది కాస్తా ఆ టీవీలో నుంచి బయటికి వ‌స్తుంది.

ఇక ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన బంతిని అక్క‌డున్న మ‌రి కొంద‌రు పిల్లలు క్యాచ్ పట్టుకోవ‌డం కూడా క‌నిపిస్తుంది.అదేంటి బాల్ ఇలా ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది అనుకునేరు.

అస‌లు విష‌యం ఏంటంటే అది టీవీలో మ్యాచ్ కాదండోయ్ అక్క‌డ కొంద‌రు లైవ్‌లో మ్యాచ్ జ‌రుగుతోంది.

అయితే ఇలా లైవ్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ను కొంద‌రు పిల్ల‌లు ఏదో టీవీలో ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్న‌ట్టు చూడటం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇక దీన్ని ఆనంద్ మహీంద్రా చూసి ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డారు.ఇంకేముంది ఆయ‌న ఇలాంటి వీడియోలు షేర్ చేయ‌డం కామ‌నే క‌దా.ఇక దీన్ని వ‌దులుతారా.అందుకే నెట్టింట వ‌దిలారు.ఇక ఈ ఫ‌న్నీ వీడియో చూసిన వారంతా కూడా వారి క్రియేటివిటీకి ఫుల్ ఫిదా అవుతున్నారు నెటిజన్లు.ఇందులో పిల్లలు చూపించిన ట్యాలెంట్ కు సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.

ఇప్ప‌టికే దీనికి 10 వేలకు పైగా లైక్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube