ఆసుపత్రిలోకి వచ్చిన ఆవు...తరువాత ఏం జరిగిందంటే?

ప్రస్తుత ప్రపంచంలో మనుషుల కంటే జంతువులనే ఎక్కువగా మచ్చిక చేసుకుంటున్న పరిస్థితి ఉంది.అంతా బాగానే ఉన్నా జంతువులు కొన్ని సార్లు ప్రవర్తించే తీరు ఎవరికీ అంతుపట్టవు.

 The Cow That Came To The Hospital What Happened Next, Viral News, Viral Videos,-TeluguStop.com

అలాగే కొన్ని సార్లు అవి విపరీతంగా ప్రవర్తించి మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి.ముఖ్యంగా ఈకోవలోకి వచ్చేవి ఆవులు.

ఒక్కోసారి మనం ఊహించకుండానే దాడి చేసి గాయపరుస్తుంటాయి.అచ్చం ఇలాగే జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని ఆసుపత్రిలోకి ఓ ఆవు అకస్మాత్తుగా ప్రవేశించి వెయిటింగ్ రూంలో కూర్చున్న వారిపై దాడి చేసింది.

కాని వెంటనే అప్రమత్తమైన కొంతమంది తప్పించుకున్నారు.

ఇక మొత్తం నలుగురిపై దాడి చేయడానికి ప్రయత్నించగా మొత్తం ముగ్గురు చాకచక్యంగా తప్పించుకున్నారు.అయితే ఒక్క మహిళపై ఆవు విరుచుకపడింది.

ఇక దానిని బయటికి తరిమివేయడానికి ఎంతగానో ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించినా అది అసలు ఒక్క ఇంచు కదల్లేదు.ఇక చివరికి ఆ అవును ఎలాగొలా బయటికి పంపించేశారు.

ఒక్కసారిగా అలజడి సృష్టించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube