అమెరికాలో ఆ ఇంటి రేటు..అక్షరాలా...???  

The Costliest House In America-nri

Keny Griffin, the head of the Cydellel company, Because .. ?? What special is that ?? If you know the matter, do not get your mouths. Ken Griffin is the habit of buying a flat in the world wherever he finds the house. In recent times in London

.

Around Rs 870 crore has been acquired by a house. It is in the 20 thousand square feet of the Bucking Home Palace. But now it's another home to buy it in the US. It's special. It is the most expensive house in the nation. Penthouse is located in 220 Central Park South in New York. .

..

..

..

ఖరీదైన ఇళ్ళు ఈ పేరు వింటే గుర్తొచ్చేది సైటాడెల్ కంపెనీ అధినేత కెన్ గ్రిఫిన్. ఎందుకంటారా?? అంత స్పెషల్ ఏమిటంటారా.?? విషయం తెలిస్తే మీరు నోళ్ళు వెళ్ళబెట్టక మానరు.సరే అసలు విషయంలోకి వెళ్తే. కెన్ గ్రిఫిన్ ఈయనకి ప్రపంచంలో ఎక్కడ ఖరీదైన ఇల్లు కనపడినా సరే చటుక్కున సొంతం చేసుకోవడం అలవాటు. ఈ మధ్య కాలంలో లండన్లో

The Costliest House In America-Nri

The Costliest House In America

సుమారు రూ.870 కోట్లు పెట్టి ఓ ఇంటిని సొంతం చేసుకున్నారు. అది బకింగ్‌ హోమ్‌ ప్యాలెస్‌కు దగ్గర్లో ఉండే ఈ 20 వేల చదరపు అడుగులలో ఉంటుంది. అయితే ఇప్పుడు దానిని తలదన్నే మరో ఇంటిని అమెరికాలో కొనుగోలు చేశారు. దీని స్పెషల్ ఏమిటంటే. ఇది అగ్ర రాజ్యంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందింది. న్యూయార్క్ లో 220 సెంట్రల్‌ పార్క్‌ సౌత్‌లోని పెంట్‌ హౌజ్‌ ఇది.దీని ఖరీదు

The Costliest House In America-Nri

దాదాపు 23.8 కోట్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ.1700 కోట్లు. షాక్ అయ్యారా?? సరే మరొక విషయం చెప్తే ఇంకా షాక్ అవుతారు. ఇంతకీ ఈ ఇల్లు ఎందుకు కొన్నారో అనేది అతి పెద్ద షాక్. ఎందుకంటే. గ్రిఫిన్‌ ఎప్పుడైనా సరదాగా న్యూయార్క్ వచ్చినప్పుడు ఉండటానికని ఈ ఇంటిని కొనుగోలు చేశారట. ఇది అసలు విషయం ఇప్పుడు నోళ్ళు వెళ్ళబెట్టండి!!!!