మాస్కు పెట్టుకోలేదని యువకుడికి మేకులు దించిన పోలీసులు.. అసలు ట్విస్ట్ ఇదే.. ?

నిజమో కాదో తెలియదు గానీ కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.ప్రస్తుతం ఒక వార్త వినడానికే భయంగా అనిపించేలా ఉంది.

 The Cops Who Nailed The Young Man For Not Wearing A Mask-TeluguStop.com

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.

కరోనా సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనే విషయం తెలిసిందే.

 The Cops Who Nailed The Young Man For Not Wearing A Mask-మాస్కు పెట్టుకోలేదని యువకుడికి మేకులు దించిన పోలీసులు.. అసలు ట్విస్ట్ ఇదే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లితే ఏం అవుతుందని ప్రశ్నించే వారున్నారు.ఇదంతా పక్కన పెడితే.

యూపీలోని బరేలీ జిల్లాలో ఓ మహిళ పోలిసుల పై సంచలన ఆరోపణలు చేసింది.

తన కొడుకు మాస్కు పెట్టుకోలేదనే కారణంతో పోలీసులు చేతులు, కాళ్లలో మేకులు దించారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

కాగా ఈ ఆరోపణల పై స్పందించిన బరేలీ పోలీసులు ఇంత కౄరంగా ప్రవర్తించవలసిన అవసరం తమకు లేదని, తమపై తప్పుడు ఆరోపనలు చేస్తున్న మహిళ కొడుకుపై చాలా కేసులున్నాయని, ఆ కేసుల నుండి తప్పించుకోవడానికే తమపై నిందలు వేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.ఈ ట్విస్ట్ తెలియని వారు నిజంగా పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించారా అని ఊహించుకోవడం సాదారణం.

కానీ అసలు నిజం తెలిస్తే ఇలా షాక్ అవుతాం.

#Wearing Mask #Police #Nails

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు