ఆ కంపనీ ఉద్యోగుల ఆందోళన.. అసలు మ్యాటరెంటంటే..?!

The Concern Of The Employees Of That Company Is The Real Matter

ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు తమకు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు- కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కార్మికులు ఆందోళనలు చేపట్టారు.సియోల్ డౌన్‌టౌన్‌ తో సహా దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు మిన్నంటాయి.

 The Concern Of The Employees Of That Company Is The Real Matter-TeluguStop.com

ఉపాధి కల్పన, మెరుగైన పని పరిస్థితులు తమకు కల్పించాలంటూ డ్రమ్స్ ప్లే చేస్తూ ఆందోళనలో కార్మికులు పాల్గొన్నారు.

వీరందరూ నెట్ ఫ్లిక్స్ మెగాహిట్ స్క్విడ్ గేమ్ సిరీస్ లో నటించిన నటుల మాదిరిగా జంప్ సూట్స్ మరియు మాస్క్ లు ధరించి బుధవారం రోజున దక్షిణ కొరియాలో ఆందోళనలో పాల్గొన్నారు.

 The Concern Of The Employees Of That Company Is The Real Matter-ఆ కంపనీ ఉద్యోగుల ఆందోళన.. అసలు మ్యాటరెంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్క్విడ్ గేమ్ సిరీస్ లోని నటులు ధరించిన మారదిరిగా తెల్లని వృత్తం, చతురస్రం, త్రిభుజం చిహ్నాలతో కూడిన మాస్క్ లు ధరించి ఆందోళనలు చేపట్టారు.అలాగే ఇన్ ఈక్వాలిటీ అవుట్, సేఫ్ యూత్ ఎంప్లాయిమెంట్, క్వాలిటీ యూత్ ఎంప్లాయిమెంట్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు.

Telugu Coverage, Kctu, Latest News, Social Media, Squid Games Protest, Viral Latest-Latest News - Telugu

సుమారు 80 మంది యూనియన్ సభ్యులు ఎలా స్క్విడ్ గేమ్‌ మాదిరిగా ఉన్న దుస్తులను ధరించి ఆందోళన చేపట్టారు.ఇలా అందరు ఒక చోట గుమిగూడి ఆందోళనలు చేయడం అనేది కోవిడ్ -19 ఆంక్షలను ధిక్కరించడమే అవుతుంది అని సియోల్ సిటీ గవర్నమెంట్ KCTU సభ్యులపై గురువారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ దాఖలు చేసారు.

#Coverage #Squid Games #Kctu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube