కాంగ్రెస్ లో మళ్ళీ మొదలైన వర్గపోరు...ఇక మారే అవకాశం లేదా

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ సమావేశం సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించకుండా ఉన్న సందర్భాలు చూస్తే రేవంత్ రెడ్డి పై సీనియర్ నేతలు అందరూ గుర్రు ఉన్నట్టు తెలుస్తోంది.

 The Class War That Started Again In The Congress Or Is It Likely To Change-TeluguStop.com

రేవంత్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్న రెడ్డి సీనియర్ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని అదే విధంగా రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో సీనియర్ నేతలకు పెద్ద ఎత్తున జరుగుతున్నా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని కనీసం వాటిని నివారించే ప్రయత్నం చేయడం లేదని మాకు విలువలేని దగ్గర నేను వెళ్ళడం ఎందుకని మొత్తం 119 నియోజకవర్గం లలో రేవంత్ ఒక్కరే పోటీ చేస్తారా రేవంత్ రెడ్డి ఒక్కరే మొత్తం ఒక్కరే వెళ్ళలేరు కదా అంతేకాక వారి యొక్క సైన్యం వారి అభిమానులతో పెద్ద ఎత్తున అవమానాలకు గురి చేయడం మా యొక్క విలువలను పోయేలా కనీసం స్పందించే ప్రయత్నం చేయడం లేదని చూస్తూ ఊరుకుంటే దాని అర్థం ఏమిటి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నారు.

ఏది ఏమైనా మరోసారి రేవంత్ కు మరియు సీనియర్ లకు మధ్య పెద్దఎత్తున విభేదాలు భగ్గుమన్నాయి మరి ఈ విభేదాలు ఇలాగే కొనసాగుతాయని లేకపోతే సీనియర్లతో వస్తారన్నది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

 The Class War That Started Again In The Congress Or Is It Likely To Change-కాంగ్రెస్ లో మళ్ళీ మొదలైన వర్గపోరు…ఇక మారే అవకాశం లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు కాంగ్రెస్ త్వరలో అధికారంలోకి వస్తుందని తన అనుయాయుల మధ్య వ్యాఖ్యానిస్తున్న తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ లో విభేదాలపై కాంగ్రెస్ రేవంత్ ఎలా స్పందిస్తాడనేది చూడాల్సి ఉంది.అయితే ఈ వర్గపోరు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కు మరల వచ్చే ఇబ్బందులు తప్పవు.

అయితే మరి అధిష్టానం మరి ఏమయినా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

#Uttam Kumar #Komati Reddy #Revanth Reddy #Jagga #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు