కంటైన్మెంట్‌ జోన్‌ గా ప్రకటించిన ఏపీలోని ఆ నగరం.. !

దేశంలో కరోనా వైరస్ వల్ల పరిస్దితులు చేయిదాటి పోతున్నట్లుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే కరోనా బాధితుల ఆర్తనాదాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక మరణిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

 The City In Ap Has Been Declared A Containment Zone Ap, Srikakulam, Declared, Co-TeluguStop.com

అంతే కాకుండా కొందరైతే అత్యంత హృదయవిదారకంగా కరోనా వల్ల మరణిస్తున్నారు.ఏ బంధాలు గుర్తుకు రావడం లేదు.ఎవరికి ఎవరు కాకుండా చెట్టుకొకరు పుట్టకొకరులా బ్రతుకుతున్నారు.ఇప్పటికే కొన్ని చోట్ల లాక్‌డౌన్ అమలు అవుతుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు.

అయినా పరిస్దితులు అదుపులోకి రావడం లేదు.

Telugu Zone, Declared, Srikakulam-Latest News - Telugu

ఇకపోతే ఏపీలోని శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ గా అధికారులు ప్రకటించారు.కాగా జిల్లాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 30 శాతం కేసులు శ్రీకాకుళం నగరం లోనే నమోదు కావడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అందువల్ల నేటి నుండి 14 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube