త‌న క్రికెట్‌తో స‌చిన్‌ను ఫిదా చేసిన బుడ్డోడు

The Child Who Seduced Sachin With His Cricket

క్రికెట్ ఆట అంటే మ‌న దేశంలో తెలియ‌ని వారుండ‌రు. గ‌ల్లీ నుంచి మొద‌లుకొని పెద్ద పెద్ద స్టేడియాల్లో ఈ ఆట‌ను ఆడుతారు.

 The Child Who Seduced Sachin With His Cricket-TeluguStop.com

ఈ ఆట‌కు ఫ్యాన్సు కూడా ఎక్కువే.మ‌న జాతీయ క్రీడ హాకీ అయిన‌ప్పటికీ.

క్రికెట్ అంటే మ‌న వాళ్ల‌కు ప్రాణం.క్రికెట్‌ను ఆడే వారి కంటే చూసే వాళ్లే ఎక్కువ‌.

 The Child Who Seduced Sachin With His Cricket-త‌న క్రికెట్‌తో స‌చిన్‌ను ఫిదా చేసిన బుడ్డోడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడూ ఏ సిరీస్‌లు వ‌చ్చినా త‌ప్ప‌కుండా చూస్తారు.నిమిష నిమిషానికి స్కోర్ అప్‌డేట్ తెలుసుకుంటారు.

స్కోర్ పెర‌గ‌క‌పోయినా, వికెట్ ప‌డినా అల్లాడిపోతారు.అంతలా క్రికెట్ మ‌నని ఆక్ర‌మించేసింది.

క్రికెట్ చూడ‌టం ఒక వ్య‌స‌నంలా మారిపోయింది.అంతలా మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తోంది.

ఇప్ప‌టికే ఎంద‌రో చిన్న స్థాయి నుంచి దిగ్గ‌జ క్రికెట‌ర్లుగా కూడా మారారు.

ఐపీఎల్ వంటి మ్యాచ్‌లు వ‌చ్చిన‌ప్పుడు బెట్టింగ్ ల జోరు కూడా కొన‌సాగుతుంటుంది.

అంద‌లో కొంద‌రు ల‌క్ష‌లు సంపాదించుకుంటే మ‌రి కొంద‌రు ల‌క్ష‌లు కూడా పోగొట్టుకుంటారు.ఇంకా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు కూడా న‌డుస్తుంటాయి.

వాటి కోసం ఇప్పుడు ప్ర‌త్యేకంగా యాప్‌లు కూడా త‌యారు చేశారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంట‌న్నామంటే.

క్రికెట్ గురించి సంద‌ర్భం వ‌చ్చింది కాబ‌ట్టి.

అదేంటంటే ఓ ఐదారేళ్ల కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడ‌టం ఈ మ‌ధ్య వైర‌ల్‌గా మారింది.ఆ బుడ్డోడు వేసే బాలింగ్ నెటిజ‌న్లు ఫిదా అవ‌తున్నారు.ఒక్క బాల్ కూడా బ్యాట్ కు త‌గ‌ల‌నివ్వ‌కుండా బాలింగ్ వేస్తున్నాడు.

చాలా సార్లు వికెట్ లే ప‌డిపోతున్నాయి ఈ చిన్నోడి బాలింగ్ అంతా ఎవ‌రో ఒక‌రు విడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్ల నుంచి ప్ర‌శంస‌లు వెళ్లువెత్తుతున్నాయి.

ఫ్యూచ‌ల్ లో గొప్ప క్రికెటర్ అవుతావు అంటూ కితాబిస్తున్నారు.ఈ బాలుడి ఆట తీరు చూస్తే మీరు కూడా ఇలా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతారు.

#Sachin #Cricet #Child Cricket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube