దేశ ప్రజలకు కేంద్రం పిలుపు.. ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశం..!- The Central Called On The People Of The Country To Observe A 2 Minute Silence

Central called, people, january30, silence,modi - Telugu Central Called, January30, People, Silence

కేంద్రం ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు చిత్రంగా అనిపిస్తాయి.కరోనా సమయంలో దేశ ప్రజలంతా జ్యోతిలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలని ఇలా పలు రకాలైన ఆదేశాలను ప్రధాన మంత్రి ఇవ్వడం కొందరికి నచ్చుతుంది.

 The Central Called On The People Of The Country To Observe A 2 Minute Silence-TeluguStop.com

మరికొందరికి నచ్చడం లేదు.అయినా మన ప్రధాన మంత్రి గారు మాత్రం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతున్నారు.

ఇకపోతే జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న అమరవీరుల సంస్మరణదినంగా జరుపు కోడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుందట.బానిస సంకెళ్ల నుండి భరతమాత విముక్తి కోసం ఎందరో స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను త్యాగం చేశారు.

 The Central Called On The People Of The Country To Observe A 2 Minute Silence-దేశ ప్రజలకు కేంద్రం పిలుపు.. ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్న నేపధ్యంలో, జనవరి 30న దేశ ప్రజలందరూ 2 నిముషాలు మౌనం పాటించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ప్రతి ఏడాది జనవరి 30న దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని జనవరి 18న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కోరిన విషయం తెలిసిందే.

#Central Called #January30 #Silence #People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు