మార్చి ఫస్ట్ నుండి 60 ఏళ్లు పైబడిన వారు రెడీ అవ్వాలి అంటున్న కేంద్రం..!!

దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ లో కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ముమ్మరంగా కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో ఏ దేశంలో జరగని రీతిలో పంపిణీ కార్యక్రమం ఇండియాలో లో చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది.

 The Center Says That Those Above 60 Years From March 1 Should Be Ready-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మార్చి ఫస్ట్ కి దేశవ్యాప్తంగా 60 సంవత్సరాల పైబడిన వారు రెడీగా ఉండాలని ప్రకటన చేశారు.అంతమాత్రమే కాకుండా 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.

ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రైవేట్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునేవాళ్ళు డబ్బులు చెల్లించాలని జవదేకర్ పేర్కొన్నారు.

 The Center Says That Those Above 60 Years From March 1 Should Be Ready-మార్చి ఫస్ట్ నుండి 60 ఏళ్లు పైబడిన వారు రెడీ అవ్వాలి అంటున్న కేంద్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే డబ్బు చెల్లించాలి.అది ఎంత అన్నదానిపై రెండు మూడు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడిస్తోంది అని తెలిపారు

.

#GovtAllows #Corona #Front Line #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు