రాజకీయంగా నష్టపోవడానికి కారణం కడియం శ్రీహరి..: తాటికొండ రాజయ్య

వరంగల్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Tatikonda Rajaiah ) సవాల్ విసిరారు.

 The Cause Of Political Loss Is Kadiyam Srihari ..: Tatikonda Rajaiah , Tatikond-TeluguStop.com

కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) దమ్ముంటే రాజీనామా చేసి రావాలని తాటికొండ రాజయ్య ఛాలెంజ్ చేశారు.ఈ మేరకు స్టేషన్ ఘనపూర్( Station ghanpur ) నియోజకవర్గంలో ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందామని పేర్కొన్నారు.

నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరిని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.అంతేకాకుండా తాను రాజకీయంగా నష్టపోవడానికి కూడా కడియమే కారణమని ఆరోపించారు.

దళిత ద్రోహి కడియం శ్రీహరి అన్న తాటికొండ రాజయ్య దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించి పోటీకి రావాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube