నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి అప్పగింత

నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకు చేరింది.ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

 The Case Of Theft Of Documents In Nellore Court Was Handed Over To Cbi-TeluguStop.com

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ తో పాటు ఇతర వస్తువులు అపహరణకు గురి కావడంపై గతంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో హైకోర్టుకు నెల్లూరు న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు.

సుమోటోగా కేసు విచారణను స్వీకరించిన న్యాయస్థానం సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube