ప్లాట్ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

విజయవాడ( Vijayawada )లోని బస్టాండ్లో ప్రమాదం చోటుచేసుకుంది.ప్లాట్ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు( RTC bus ) దూసుకొచ్చింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
మృతుల్లో కండక్టర్తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు.12వ నంబర్ ప్లాట్ఫాం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు డ్రైవర్ బ్యాక్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే బస్సు దూసుకెళ్లింది అంటున్న .

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు