కారులోనే పెండ్లి కొడుకును కొట్టిన వ‌ధువు.. చూస్తే న‌వ్వులే

పెళ్లికి సంబంధించిన ఫ‌న్నీ వీడియోలు ఇటివ‌ల బాగా వైర‌ల్ అవుతున్నాయి.కొన్ని వ‌ధూవ‌రుల‌కు మ‌ధుర క్ష‌ణాలుగా మిగులుతాయి.

 The Bride Who Beat The Groom In The Car, Wedding, Viral Video, Viral Wedding Video, Bride Beats Groom, Car, Social Media, Viral, Netizens, Comments, Viral Wife Husband, Funny Wedding Video-TeluguStop.com

కొన్ని వీడియోలు మాత్రం మ‌రిచిపోని జ్ఞ‌ప‌కాలుగా ఉండిపోతాయి.త‌జాగా ఇలాంటి పెళ్లికి సంబంధించిన మీడియోలు ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అంతేకాకుండా ఇలాంటి వీడియోల‌ను నెటిజ‌న్లు ఆస‌క్తిగా చూస్తూ .త‌మ‌కు న‌చ్చిన‌ట్లు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి వీడియోలు ఇంట‌ర్ నెట్‌లో తొంద‌ర‌గా వైర‌ల్ అవుతాయి.ఈ వీడియో చేస్తే వ‌ధువులు కూడా ఉంటారా అని న‌వ్వుకుంటారు.పెళ్లి కాని అబ్బాయిలు ఈ వీడియో చూస్తే పెళ్లి చేసుకోవ‌డానికి ఒక్క క్షణం ఆలోచిస్తారు.

 The Bride Who Beat The Groom In The Car, Wedding, Viral Video, Viral Wedding Video, Bride Beats Groom, Car, Social Media, Viral, Netizens, Comments, Viral Wife Husband, Funny Wedding Video-కారులోనే పెండ్లి కొడుకును కొట్టిన వ‌ధువు.. చూస్తే న‌వ్వులే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూస్తే వ‌ధువు వీడ్కోలు త‌రువాత జ‌రిగిన‌ట్టుగా అనిపించినా.

మొద‌ట‌గా వధూవరులిద్దరు కారులో కూర్చోని.ఆ తర్వాత వధువు వరుడిపై విరుచుకుపడుతుంది.

వరుడి మెడపై చేయివేసి నొక్కిపట్టి మరో చేయితో మూతిపై కొట్టి.బిగ్గ‌ర‌గా అరుస్తూ రెండు చెంప‌లై వాయిస్తుంది.

కోపంతో ఇష్టామొచ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంది.అయితే ఎందుకు వ‌ధువు ఇలా చేసిందో మాత్రం తెలిలేదు.

వీడియో చూసిన నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు.ఇలాంటి వ‌ధువులు ఉంటారా అని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి.వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.వధువుకు ఆ సమయంలో దెయ్యం పట్టిందా .పిచ్చి ప‌ట్టిందా అని రాస్తున్నారు.మరికొందరు వధువు ప్రవర్తనకు కారణం వేరే ఉండొచ్చని.ఇంకొందరు వరుడిని చూస్తే చాలా బాధగా ఉందని పోస్ట్ పెడుతున్నారు.నెటిజ‌న్లు త‌మ‌కు తొచ్చిన‌ట్టుగా అనిపిచింది కామెంట్ల రూపంలో పెడుతున్నారు.ఇది ఎలా ఉన్న ఇప్పటి వరకు ఈవీడియో మాత్రం 2.5 లక్షల మంది వీక్షించారంటే .ఇలాంటి పెళ్లి లో జ‌రిగిన వీడియోల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అర్థ‌మౌతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube